AP State GK MCQs Questions And Answers in Telugu ,12 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

 

 AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

Q1.  ఓడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతరాష్ట్రనది కానిది ఏది?

(a) బహుద నది 

(b) మహేంద్ర తనయ నది  

(c) వంశధార నది 

(d) పాలార్ నది

 

Q2. ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోది చేయబడినది?

(a) చిత్తూరు  

(b) అనంతపూర్  

(c) తూర్పుగోదావరి 

(d) విశాఖపట్నం 

 

Q3. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన నేలలు ఉన్నాయి?

(a) ఎర్ర నేలలు 

(b) నల్లరేగడి నేలలు 

(c) లాటరైట్, ఒండ్రు నేలలు 

(d) పైవన్ని సరైనవి

3 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

 

Q4. ఆంధ్రలో ఎంతో మంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు . ఈ క్రింది వారిలో “డాక్టర్ సింగర్ అఫ్ కర్నూలు “ గా ప్రసిద్ది గాంచినది ఎవరు?

(a) యం. బాలమురళి కృష్ణ 

(b) నేదునూరి కృష్ణమూర్తి 

(c) శ్రీపాద పినాకపాణి 

(d) ద్వారం వెంకట స్వామినాయుడు

 

Q5.  “మా తెలుగు తల్లికి మల్లెపూ దండ “ గేయాన్ని రాసినది ఎవరు?

(a) దేవులపల్లి కృష్ణశాస్త్రి 

(b) గుర్రంజాషువా 

(c) సీ . ఆర్ . రెడ్డి 

(d) శంకరంబాడి సుందరాచారి 

 

Q6. ఆంధ్రపదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం వేసిన కమిటీ ఏది?

(a) శివరామ కృష్ణన్ కమిటీ  

(b) శ్రీ కృష్ణ కమిటీ  

(c) చిదంబరం కమిటీ  

(d) శివరాజ్ పాటిల్ కమిటీ 

 

Q7. ఇటలీకి చెందిన యాత్రికుడు “నికొలో డీ కొంటే “ విజయనగర సామ్రాజ్యం ను ఎవరి కాలంలో సందర్శించారు?

(a) రెండవ దేవరాయ 

(b) మొదటి దేవరాయ 

(c) మొదటి హరిహర 

(d) మొదటి బుక్కరాయ 

 

 

Q8. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పట్టణం ఏది?

(a)గుంటూరు 

(b)విజయవాడ

(c)మచిలీపట్నం 

(d)విశాఖపట్నం 

 

Q9. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి అంశం కాదు?

(a) ఉమ్మడి రాజధాని   

(b) ఉమ్మడి హైకోర్ట్  

(c) ఉమ్మడి గవర్నర్      

(d) ఉమ్మడి సచివాలయం 

 

Q10. భారత దేశంలో అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వు ఏది?

(a) రన్ ఆఫ్ కచ్ 

(b) గల్ఫ్ అఫ్ మన్నార్ 

(c)   సుదర్బన్స్ 

(d) నందదేవి 

 

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(d)

ఓడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతరాష్ట్రనది కానిది పాలార్ నది

 

S2.Ans.(b)

ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం  ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడినది

Folk Dances of Andhra Pradesh

 

S3.Ans.(d)

ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు లాటరైట్, ఒండ్రు నేలలు ఉన్నాయి.

 

S4.Ans.(c)

ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు . ఈ వారిలో శ్రీపాద పినాకపాణి “డాక్టర్ సింగర్ అఫ్ కర్నూలు “ గా ప్రసిద్ది చెందారు

 

S5.Ans.(d)

“మా తెలుగు తల్లికి మల్లెపూ దండ “ గేయాన్ని రాసినది శంకరంబాడి సుందరాచారి 

 

Also read: 100 అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో

 

S6.Ans.(a)

ఆంధ్రపదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం వేసిన కమిటీ శివరామ కృష్ణన్ కమిటీ  

 

 

S7.Ans.(b)

ఇటలీకి చెందిన యాత్రికుడు “నికొలో డీ కొంటే “ విజయనగర సామ్రాజ్యం ను మొదటి దేవరాయ కాలంలో సందర్శించారు 

 

S8.Ans.(d)

ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పట్టణం విశాఖపట్నం

 

S9.Ans.(d)

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని ఉమ్మడి అంశం కాదు

 

S10.Ans.(b)

భారత దేశంలో అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వు గల్ఫ్ అఫ్ మన్నార్ .

 

Also read:  11 January 2022  MCQS Questions And Answers

AP State GK MCQs Questions And Answers In Telugu 
Current Affairs Practice Questions And Answers In Telugu
English MCQs Questions And Answers

 

 

 

       

 

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

12 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

15 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

17 hours ago