AP High Court Assistant Shift-3 Exam Analysis 2021: AP High Court Assistant & Examiner పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 28 November 2021 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. 2021 సంవత్సరానికి గాను 71 అసిస్టెంట్ & ఎక్షామినర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Shift-3 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
AP High Court 28 నవంబర్ 2021 న అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
AP హైకోర్ట్ Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.
పోస్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | సమయం |
Assistant & examiner | 100 | 100 | 120 నిమిషాలు |
అంశాలు :
జనరల్ స్టడీస్ |
రీజనింగ్ |
ఇంగ్లీష్ |
Also Read: AP High Court Assistant Syllabus
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
Read Now: వివిధ సూచీలలో భారతదేశం
Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)
AP High court Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 100 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ స్టడీస్ | మధ్యస్థాయి నుండి ఖటినం |
రీజనింగ్ | మధ్యస్థాయి నుండి ఖటినం |
ఇంగ్లీష్ | సులభం నుండి మధ్యస్థాయి |
మొత్తంగా | మధ్యస్థాయి నుండి ఖటినం |
ARead Now : AP High Court Assistant Study Material
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
1 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
1 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
Miscellaneous | 10-13 | మధ్యస్థాయి నుండి ఖటినం |
Over all |
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
1-2 | సులభం నుండి మధ్యస్థాయి |
|
2-3 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
1-2 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
2-3 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
– | – |
|
– | – |
|
1-2 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
– | – |
|
– | – |
|
1 | సులభం |
|
1 | సులభం |
|
– | – |
|
1 | సులభం |
|
3-5 | మధ్యస్థాయి నుండి ఖటినం |
Miscellaneous | ||
Over all |
AP హైకోర్టు అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్‌లో అడిగిన ప్రశ్నలు:
1.బార్డోలీ సత్యాగ్రహ జరిగిన సంవత్సరం – 1928
2.అటార్నీ జనరల్ ఆర్టికల్ – 76
3.భారత జాతీయ ఉద్యమ పితామహుడు – బాల గంగాధర తిలక్
4.గురుత్వాకర్షణ మరియు సాంద్రత ద్రవం దేని ద్వారా కొలుస్తారు-హైడ్రో మీటర్
5.డమాల్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది-హర్యానా
6.జలియన్ వాలా బాగ్ గవర్నర్ జనరల్-
7.కోవాక్సిన్ కి సంబంచిన ఒక ప్రశ్న
8.44వ రాజ్యాంగ సవరణ – 300(A)
9.వైఎస్ఆర్ విద్యా దీవెన పథకం కి సంబంచిన ఒక ప్రశ్న
10.ఆర్థిక సర్వే 2021 యొక్క ప్రధాన అంశం ఏమిటి?
11.కోల్డియా నేషనల్ పార్క్ – రాజస్థాన్
12. BHIM Full form-Bharat Interface For Money
13.Glucose & ozone formula – C6H12O6 & O3
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
5 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | – |
|
2 | సులభం నుండి మధ్యస్థాయి |
|
2 | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | – |
|
– | – |
|
5 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
5 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
5 | సులభం నుండి మధ్యస్థాయి |
|
1 | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | – |
|
– | – |
|
5 | మధ్యస్థాయి నుండి ఖటినం |
|
– | – |
Miscellaneous | – | – |
Over all |
Read More:
AP High Court Assistant Exam Analysis Shift-1 |
AP High Court Assistant Exam Analysis Shift-2 |
AP High Court Assistant Exam Analysis Shift-3 |
AP High Court Typist& Copyist |
Get Unlimited Study Material in telugu For All Exams
*********************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |
.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…