Telugu govt jobs   »   AP High Court Assistant Shift-3 Exam...

AP High Court Assistant Exam Analysis 2021 Shift-3 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ

AP High Court Assistant Shift-3 Exam Analysis 2021: AP High Court Assistant & Examiner పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 28 November 2021 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది.  2021 సంవత్సరానికి గాను  71 అసిస్టెంట్ & ఎక్షామినర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Shift-3 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

AP High Court Assistant&Examiner  Exam Analysis| AP హైకోర్ట్ పరీక్ష విశ్లేషణ

AP High Court 28 నవంబర్ 2021 న  అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP High court Assistant & Examiner Exam Pattern | పరీక్ష విధానం 

AP హైకోర్ట్  Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.

పోస్టు పేరు ప్రశ్నల సంఖ్య  మొత్తం మార్కులు   సమయం 
Assistant & examiner 100 100 120 నిమిషాలు

అంశాలు :

జనరల్ స్టడీస్
రీజనింగ్
ఇంగ్లీష్

Also Read: AP High Court Assistant Syllabus 

 

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ 45%
EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)

 

AP High Court Assistant Exam Analysis 2021| Difficulty level(కఠినత స్థాయి)

AP High court Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 100 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

 

AP High Court Assistant Exam Analysis | Difficulty Level

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా        . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ స్టడీస్  మధ్యస్థాయి నుండి ఖటినం
రీజనింగ్  మధ్యస్థాయి నుండి ఖటినం
ఇంగ్లీష్  సులభం నుండి మధ్యస్థాయి
మొత్తంగా మధ్యస్థాయి నుండి ఖటినం

ARead Now : AP High Court Assistant Study Material

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in Reasoning

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  •  Word Analogy
1 సులభం నుండి మధ్యస్థాయి
  •  Number Analogy
1 సులభం నుండి మధ్యస్థాయి
  • Embedded Figure
1 సులభం నుండి మధ్యస్థాయి
  • Statement Conclusion
1 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Counting Figure
1 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Non-verbal Series
  • Arithmetic Number Series
  • Arithmetical Reasoning and Figural Classification
  • Relationship Concepts
  • Observation
  • Discrimination
  • visual memory
  • Analysis, Judgment and Decision making
  • Similarities and differences
  • Space visulaization
  • Spatial Orientation
  • Problem Solving
Miscellaneous 10-13 మధ్యస్థాయి నుండి ఖటినం
Over all

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in General Studies

 

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • భారతీయ కళలు మరియు సంస్కృతి
1 సులభం నుండి మధ్యస్థాయి
  • నృత్యాలు మరియు సంగీతం
1-2 సులభం నుండి మధ్యస్థాయి
  • భారత చరిత్ర
2-3 మధ్యస్థాయి నుండి ఖటినం
  • భారత జాతీయ ఉద్యమం
1-2 మధ్యస్థాయి నుండి ఖటినం
  • భారత భూగోళ శాస్త్రం
2-3 మధ్యస్థాయి నుండి ఖటినం
  • వ్యవసాయం
  • పర్యావరణం
  • భారత ఆర్ధిక వ్యవస్థ
1-2 మధ్యస్థాయి నుండి ఖటినం
  • భారత పరిపాలనా వ్యవస్థ మరియు రాజ్యాంగం
  • సాధారణ విజ్ఞానం (రోజువారి విజ్ఞాన శాస్త్రం)
  • విజ్ఞాన పరిశోధన
1 సులభం
  • పురస్కారాలు
1 సులభం
  • వ్యక్తులు మరియు సంస్థలు
  • క్రీడలు
1 సులభం
  • కరెంట్ అఫైర్స్
3-5 మధ్యస్థాయి నుండి ఖటినం
Miscellaneous
Over all

AP హైకోర్టు అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్‌లో అడిగిన ప్రశ్నలు:

1.బార్డోలీ సత్యాగ్రహ జరిగిన సంవత్సరం  – 1928

2.అటార్నీ జనరల్ ఆర్టికల్ – 76

3.భారత జాతీయ ఉద్యమ పితామహుడు – బాల గంగాధర తిలక్

4.గురుత్వాకర్షణ మరియు సాంద్రత ద్రవం దేని ద్వారా కొలుస్తారు-హైడ్రో మీటర్

5.డమాల్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది-హర్యానా

6.జలియన్ వాలా బాగ్ గవర్నర్ జనరల్-

7.కోవాక్సిన్ కి సంబంచిన ఒక ప్రశ్న

8.44వ రాజ్యాంగ సవరణ – 300(A)

9.వైఎస్ఆర్ విద్యా దీవెన పథకం కి సంబంచిన ఒక ప్రశ్న

10.ఆర్థిక సర్వే 2021 యొక్క ప్రధాన అంశం ఏమిటి?

11.కోల్డియా నేషనల్ పార్క్ – రాజస్థాన్

12. BHIM Full form-Bharat Interface For Money

13.Glucose & ozone formula – C6H12O6 & O3

 

 

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in English Language

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • Error Spotting/Phrase Replacement
5 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Synonyms
1 సులభం నుండి మధ్యస్థాయి
  • Para Jumble/Sentence Jumble/odd Sentence out
  • one word substitution
2 సులభం నుండి మధ్యస్థాయి
  • Idioms & Phrases
2 సులభం నుండి మధ్యస్థాయి
  • Unseen Passage
  • Fill in the Blanks/Sentence Completion/Para Completion
  • Reading Comprehension
5 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Sentence Rearrangement
5 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Fillers
5 సులభం నుండి మధ్యస్థాయి
  • Antonyms
1 సులభం నుండి మధ్యస్థాయి
  • Sentence Corrections
  • Phrase Replacement
  • Grammar
5 మధ్యస్థాయి నుండి ఖటినం
  • Word Formations
Miscellaneous
Over all

 

 

Read More: 

AP High Court Assistant Exam Analysis Shift-1
AP High Court Assistant Exam Analysis Shift-2
AP High Court Assistant Exam Analysis Shift-3
AP High Court Typist& Copyist

Get Unlimited Study Material in telugu For All Exams

*********************************************************************************

AP High Court Assistant Exam Analysis 2021 Shift-3 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ |_40.1

AP High Court Assistant Exam Analysis 2021 Shift-3 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ |_50.1

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material

.

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP High Court Assistant Exam Analysis 2021 Shift-3 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP High Court Assistant Exam Analysis 2021 Shift-3 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.