3-year extension for Rekha Sharma as Chairperson of NCW | NCW చైర్‌పర్సన్‌గా రేఖా శర్మకు మరో మూడేళ్ల పొడిగింపు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

NCW చైర్‌పర్సన్‌గా రేఖా శర్మకు మరో మూడేళ్ల పొడిగింపు : నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్‌పర్సన్‌గా రేఖా శర్మకు భారత ప్రభుత్వం మూడేళ్లకు పొడిగింపును ఇచ్చింది. ఆగష్టు 07, 2021 నుండి మరో మూడేళ్ల పాటు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె  పనిచేస్తుంది. 57 ఏళ్ల శర్మ మొదటిసారిగా ఆగస్టు 7, 2018 న NCW ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

రేఖా శర్మ ఆగష్టు 2015 నుండి కమిషన్‌తో సభ్యులుగా ఉన్నారు మరియు రెగ్యులర్ చీఫ్ కావడానికి ముందు 2017 సెప్టెంబర్ 29 నుండి చైర్‌పర్సన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(NCW) ఏర్పాటు: 1992;
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(NCW) ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.

APCOB Manager & Staff Assistant Target Batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

9 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

10 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

11 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

12 hours ago