Vigilance Commissioner Suresh N Patel appointed as acting CVC | విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పటేల్ తాత్కాలిక CVC గా నియమితులయ్యారు

విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పటేల్ తాత్కాలిక CVC గా నియమితులయ్యారు

  • ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పటేల్ ను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో భారత తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (CVC)గా నియమించారు. 2021 జూన్ 23న పదవీకాలం పూర్తి చేసుకున్న సంజయ్ కొఠారి స్థానంలో ఆయన నియమితులయ్యారు. కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకం వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC నేతృత్వంలో ఉంటుంది మరియు గరిష్టంగా ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, శ్రీ పటేల్ కమిషన్‌లో ఉన్న ఏకైక VC. CVC మరియు విజిలెన్స్ కమిషనర్ పోస్టుల కోసం పర్సనల్ మినిస్ట్రీ దరఖాస్తులను ఆహ్వానించింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు: ఫిబ్రవరి 1964;
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ.

 

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

8 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

10 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

13 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

14 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

15 hours ago