TSPSC Assistant Motor Vehicle Inspector 2023 Syllabus: Candidates who are preparing for the TSPSC Assistant Motor Vehicle Inspector exam must be aware of TSPSC Assistant Motor Vehicle Inspector Syllabus. if candidates having clear idea on TSPSC Assistant Motor Vehicle Inspector Syllabus will help to get good score in the exam. Know TSPSC Assistant Motor Vehicle Inspector syllabus and plan according to the syllabus.
The Telangana State Public Service Commission (TSPSC) issued a notification for 113 vacancies of Assistant Motor Vehicle Inspector in the Transport department. TSPSC has released Syllabus for Assistant Motor Vehicle Inspector along with notification. Candidates need to Check detailed TSPSC Assistant Motor Vehicle Inspector 2023 Syllabus and TSPSC AMVI Exam Pattern in this article.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షను 28 జూన్ 2023 న నిర్వహించనుంది. TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిలబస్ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో తనిఖీ చేయగలరు
Organization Name | Telangana State Public Service Commission (TSPSC) |
Vacancy name | Assistant Motor Vehicle Inspector (AMVI) |
No of vacancies | 113 |
Job location | Telangana |
Category | Syllabus |
Exam Mode | Online (CBRT) |
Exam Date | 28 June 2023 |
Selection Process | Written Exam |
Official website | www.tspsc.gov.in |
TSPSC AMVI వ్రాత పరీక్షాలో 2 పేపర్ లు ఉంటాయి. పేపర్ I లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ కి సంబంధించిన అంశాలు ఉంటాయి. పేపర్ II లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్థాయి) సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి 450 మార్కులకు పరీక్షా ఉంటుంది. ఒక్కో పేపర్‌కి 150 నిముషాల వ్యవధి ఉంటుంది.
Written Examination (Objective Type) | No. of Questions | Duration( Minutes) | Maximum Marks |
Paper-I: General Studies and General Abilities | 150 | 150 | 150 |
Paper-II: Automobile Engineering(Diploma Level) | 150 | 150 | 300 |
Total marks | 450 |
గమనిక:
TSPSC AMVI 2023 Syllabus: TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 2023 పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి పేపర్-I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మరియు పేపర్-II: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రెండు పేపర్ల కి సంబంధించిన పూర్తి సిలబస్ దిగువన తనిఖీ చేయండి
TSPSC AMVI Syllabus PDF: TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిలబస్ 2023 PDF ఇక్కడ క్రింద ఇవ్వబడింది. వివరణాత్మక సిలబస్‌ని తనిఖీ చేయడానికి, మీరు TSPSC AMVI సిలబస్ Pdfని డౌన్లోడ్ చేసుకోవచ్చు. TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష లో 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్ల కోసం TSPSC AMVI సిలబస్ 2023 క్రింద ఇవ్వబడింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిలబస్ 2023 PDFను డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC AMVI Related Articles |
TSPSC AMVI Notification 2023 |
TSPSC AMVI Exam Date 2023 |
TSPSC AMVI Previous Year Papers |
TSPSC AMVI Hall Ticket 2023 |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
TSPSC Assistant Motor Vehicle Inspector 2023 Exam will be conducted for 450 Marks.
There are 113 vacancies are there in TSPSC Assistant Motor Vehicle Inspector Notification 2023
TSPSC Assistant Motor Vehicle Inspector exam will be conducted on 28th June 2023
TSPSC Assistant Motor Vehicle Inspector hall ticket is Released
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…