Categories: ArticleLatest Post

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్లోడ్ ఆన్సర్ కీ PDF

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023: నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ లో  tsnpdcl.cgg.gov.in లో విడుదల చేసింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షా 04 జూన్ 2023 న నిర్వహించబడింది. 04 జూన్ 2023న TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో, మేము TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి, TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్, అభ్యంతరాలను ఎలా తెలపాలి మరియు మరిన్ని వంటి పూర్తి వివరాలను అందిస్తున్నాము.

APPSC/TSPSC Sure shot Selection Group

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 అవలోకనం

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రాసిన అభ్యర్థులు TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 అవలోకనం 
సంస్థ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL)
పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
ఖాళీలు 100
పరీక్షా తేదీ 04 జూన్  2023
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023  విడుదల 
వర్గం ఆన్సర్ కీ
అధికారిక వెబ్సైట్ tsnpdcl.cgg.gov.in

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF డౌన్‌లోడ్

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 : TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 04 జూన్  2023న TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షను నిర్వహించింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ వ్రాత పరీక్షకు సంబంధించిన జవాబు కీ ను తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) తన అధికారిక వెబ్‌సైట్ https://tsnpdcl.cgg.gov.in/ లో అందుబాటులో ఉచ్చింది. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF  

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 లింక్ 

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 లింక్ : తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) ఇటీవల నిర్వహించిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఆన్సర్ కీ  విడుదల చేసింది. TSNPDCL తెలంగాణ స్టేట్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌ లో విడుదల అయ్యింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని తనిఖీ చేయడానికి దిగువన లింక్‌ క్లిక్ చేయండి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు.

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్ 

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా విడుదల చేయలేదు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడానికి, దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి:

  • మొదటిగా తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌  tsnpdcl.cgg.gov.inను సందర్శించండి.
  • ఆ తర్వాత  కెరీర్ విభాగానికి వెళ్లండి.
  •  ఇప్పుడు కెరీర్ పేజీలో TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్‌ని కనుగొని దానిపై క్లిక్ చేయండి.
  • TSNPDCL జూనియర్ అసిస్టెంట్ జవాబు కీ PDF కంప్యూటర్ స్క్రీన్‌పై చూడవచ్చు.
  •  భవిష్యత్ వినియోగం కోసం TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ PDF కాపీని డౌన్‌లోడ్ చేయండి.

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ అభ్యంతరాలు లింక్

తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, విడుదల చేసిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ  పై అభ్యంతరాలను తెలుపవచ్చు. అభ్యర్థులు TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీలో ఏవైనా వ్యత్యాసాలు/తప్పులను కనుగొంటే, ఇచ్చిన గడువులోపు తాత్కాలిక సమాధానాల కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతరాలను సమర్పించడానికి కింది దశలను అనుసరించండి

  • దశ 1. పైన ఇచ్చిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతర ఫార్మాట్ ని  డౌన్‌లోడ్ చేయండి.
  • దశ 2. అవసరమైన వివరాలను మరియు అభ్యంతరాలను పేర్కొనండి.
  • దశ 3. అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి.
  • దశ 4. పూర్తిగా నింపిన అభ్యంతర ఫారమ్‌ని tsnpdcl.cgg.gov.inకి 10 జూన్ 2023లో లేదా అంతకు ముందు సాయంత్రం 06:00 గంటల వరకు ఇమెయిల్ చేయండి.

డౌన్‌లోడ్ TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతర ఫార్మాట్

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

FAQs

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఎప్పుడు నిర్వహించబడింది?

TSSPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష 04 జూన్ 2023న నిర్వహించబడింది

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఆన్సర్ కీ ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 విడుదల అయ్యింది

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మీరు ఈ ఆర్టికల్‌లో TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

veeralakshmi

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

6 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

9 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

10 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

11 hours ago