TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023: నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ లో tsnpdcl.cgg.gov.in లో విడుదల చేసింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షా 04 జూన్ 2023 న నిర్వహించబడింది. 04 జూన్ 2023న TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో, మేము TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి, TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్, అభ్యంతరాలను ఎలా తెలపాలి మరియు మరిన్ని వంటి పూర్తి వివరాలను అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రాసిన అభ్యర్థులు TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) |
పోస్ట్ | జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ |
ఖాళీలు | 100 |
పరీక్షా తేదీ | 04 జూన్ 2023 |
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 | విడుదల |
వర్గం | ఆన్సర్ కీ |
అధికారిక వెబ్సైట్ | tsnpdcl.cgg.gov.in |
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF డౌన్‌లోడ్
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 : TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 04 జూన్ 2023న TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షను నిర్వహించింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ వ్రాత పరీక్షకు సంబంధించిన జవాబు కీ ను తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) తన అధికారిక వెబ్సైట్ https://tsnpdcl.cgg.gov.in/ లో అందుబాటులో ఉచ్చింది. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 PDF
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 లింక్
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023 లింక్ : తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) ఇటీవల నిర్వహించిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఆన్సర్ కీ విడుదల చేసింది. TSNPDCL తెలంగాణ స్టేట్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) ఆన్సర్ కీ అధికారిక వెబ్సైట్ లో విడుదల అయ్యింది. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని తనిఖీ చేయడానికి దిగువన లింక్ క్లిక్ చేయండి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు.
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా విడుదల చేయలేదు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడానికి, దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి:
- మొదటిగా తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ tsnpdcl.cgg.gov.inను సందర్శించండి.
- ఆ తర్వాత కెరీర్ విభాగానికి వెళ్లండి.
- ఇప్పుడు కెరీర్ పేజీలో TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ లింక్‌ని కనుగొని దానిపై క్లిక్ చేయండి.
- TSNPDCL జూనియర్ అసిస్టెంట్ జవాబు కీ PDF కంప్యూటర్ స్క్రీన్‌పై చూడవచ్చు.
- భవిష్యత్ వినియోగం కోసం TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ PDF కాపీని డౌన్‌లోడ్ చేయండి.
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ అభ్యంతరాలు లింక్
తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, విడుదల చేసిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలను తెలుపవచ్చు. అభ్యర్థులు TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీలో ఏవైనా వ్యత్యాసాలు/తప్పులను కనుగొంటే, ఇచ్చిన గడువులోపు తాత్కాలిక సమాధానాల కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతరాలను సమర్పించడానికి కింది దశలను అనుసరించండి
- దశ 1. పైన ఇచ్చిన TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతర ఫార్మాట్ ని డౌన్‌లోడ్ చేయండి.
- దశ 2. అవసరమైన వివరాలను మరియు అభ్యంతరాలను పేర్కొనండి.
- దశ 3. అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి.
- దశ 4. పూర్తిగా నింపిన అభ్యంతర ఫారమ్‌ని tsnpdcl.cgg.gov.inకి 10 జూన్ 2023లో లేదా అంతకు ముందు సాయంత్రం 06:00 గంటల వరకు ఇమెయిల్ చేయండి.
డౌన్‌లోడ్ TSNPDCL జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ అభ్యంతర ఫార్మాట్
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |