Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. భారత వ్యవసాయ మార్కెటింగ్ రకాలు కింది వాటిలో ఏవి?
(a) 3 మాత్రమే
(b) 1, 2, 3, 4
(c) 2 మరియు 3 మాత్రమే
(d) 1, 3 మరియు 4
Q2. ఇంధన వనరుల రకాలకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది?
Q3. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q4. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా శాతం ఎంత?
Q5. కింది ప్రకటనలను పరిగణించండి.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏవి సరైనవి?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) పైనపేర్కొన్నవన్ని సరైనవి
(d) పైన పేర్కొన్నవన్ని సరైనవి కావు
Q6. పార్లమెంటులో తెలంగాణ బిల్లు కు సంబంధించి కింది ప్రకటనలలో సరైంది ఏది?
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) 1, 2, 3 & 4
Q7. క్రింది వాటిలో సరియైనది.
(a) 1, 2, 3, 4
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 2, 3 మరియు 4
(d) 1, 2 మరియు 3
Q8. ఏ సంస్థ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Q9. కింది వాటిలో సరిగా జతకానిది ఏది?
Q10. ఆచార్య వినోభాభావే 1951లో భూదాన ఉద్యమాన్ని తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ భూదానోద్యమంలో మొదటి భూ దాత ఎవరు?
(a) కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి
(b) శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి
(c) జయప్రకాశ్ నారాయణ
(d) శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి
S1. Ans (b)
Sol: భారత వ్యవసాయ మార్కెటింగ్ రకాలు :
S2. Ans (c)
Sol: ఇంధన వనరులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
పునరుత్పాదన సాధ్యమయ్యే ఇందన వనరులు: ఈ రకమైన ఇంధన వనరుల ముఖ్య లక్షణం ఏమిటంటే వీటి లభ్యత నిరంతరాయంగా ఉంటుంది. అయినప్పటికీ జలవిద్యుత్, జీవ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి వంటివి నిరంతరాయంగా అందుబాటులో ఉండాలంటే కొంత నిర్వహణ పరమైన నియంత్రణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది. ఇతర పునరుత్పాదన సాధ్యమయ్యే శక్తి / ఇంధన వనరులయిన సౌరశక్తి, పవనశక్తి, తరంగ శక్తి వంటివి మానవుని ప్రమేయంతో సంబంధం లేకుండా భవిష్యత్ కాలంలో కూడా నిరంతరాయంగా లభించే ఆస్కారం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, పునరుత్పాదన సాధ్యమయ్యే ఇంధన వనరులకు ముఖ్య ఉదాహరణలు. జలవిద్యుత్, సౌరశక్తి, పవన, ఇతర రకాలయిన పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం అనేది రాష్ట్రంలో అనుకున్నమేర ఇంకా జరగలేదు.
పునరుత్పాదన కాని ఇంధన వనరులు : శిలాజ ఇంధన రకాలయిన బొగ్గు, ‘చమురు, గ్యాస్ వంటివి ఈ రకమైన వాటికి ఉదాహరణలు. ఈ పునరుత్పత్తి సాధ్యం కానీ ఇంధన వనరుల పంపిణీ పరిమితంగా ఉంటుంది. కారణం వాటి ఏర్పాటు ప్రక్రియకు అత్యధిక సమయం పట్టడమే.
S3. Ans (a)
Sol:
S4. Ans (b)
Sol: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి.
S5. Ans (c)
Sol:
S6. Ans(d)
Sol: పార్లమెంటులో తెలంగాణ బిల్లు:
S7. Ans (d)
Sol:
S8. Ans (a)
Sol: కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్లలో ‘కాల్‌అవే గోల్ఫ్’తోపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మార్చి 22న శాండియాగోలోని క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, లాస్ ఏంజెలిస్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యాలయాల్లో ఆ సంస్థల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు.
S9. Ans(b)
Sol:
S10. Ans (d)
Sol: వినోభా భావే 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో శాంతి ప్రసంగం తర్వాత అక్కడి హరిజనులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచు కోవడానికి భూమి కావాలని పేర్కొన్నారు. దీంతో శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి 100 ఎకరాలు దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది.
**************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…