Telangana Police Recruitment 2021 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల 151 ఖాళీలను తన అధికారిక వెబ్సైట్లో 2021 జూలై 04 న ప్రకటించింది. Advt నెం. Rc No. 42 / Rect / Admn-2/2021,ప్రకారం 68 ఖాళీలు మల్టీ-జోన్ I లో మరియు మిగిలిన 83 మల్టీ-జోన్ II కొరకు కేటాయించారు.ఈ పోస్టు కోసం న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను నియమించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు – 11 ఆగష్టు 2021 నుండి (29 ఆగష్టు 2021) 4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ Telangana Police Recruitment 2021 పోస్టుల కై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు ఖాళీలు, అర్హత మరియు మొదలగు వివరాలను ఈ క్రింది వ్యాసం లో వివరించబడింది.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ 2021 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ @ www.tslprb.in ని లేదా adda247/te లేదా adda247 app (తెలుగు కొరకు – app డౌన్లోడ్ చేసుకొని state exams ఎంచుకొని,ఆపై AP & Telangana state exams ఎంచుకొని భాష ను తెలుగు లోకి మార్చుకోండి) సందర్శించండి.
అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, దరఖాస్తు ప్రక్రియ మొదలు తేది & దరఖాస్తు ప్రక్రియ చివరి తేది వంటి మొదలగు ముఖ్యమైన తేదీలు & వివరాలు కింద పట్టిక లో అందించబడింది.
గమనిక : దరఖాస్తు ప్రక్రియ చివరి తేది పొడగించబడింది, 4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
సంస్థ | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ |
పోస్ట్ పేర్లు | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ |
ఖాళీలు | 151 |
దరఖాస్తు ప్రక్రియ మొదలు తేదీ | 11 ఆగష్టు 2021 |
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ | 4 సెప్టెంబర్ 2021 |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష |
వర్గం | Telangana Jobs |
అధికారిక సైట్ | https://www.tslprb.in/ |
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కి నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
రాత పరీక్ష:
Paper(పేపర్) | Exam Type(పరీక్ష రకం) | Max. Marks(మార్కులు) |
Paper I | 200 multiple choice questions | 100 marks |
Paper II | Descriptive type | 100 marks |
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం కేటగిరి పరంగా మొత్తం 151 ఖాళీలను విడుదల చేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కొరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ 2021 యొక్క ఖాళీలు కింద పట్టిక లో అందించబడింది.
కేటగిరి | Multi-Zone 1 | Multi-Zone 2 |
OC | 15 (G), 12 (W) | 18 (G), 14 (W) |
BC-A | 03 (G), 02 (W) | 05 (G), 02 (W) |
BC-B | 03 (G), 02 (W) | 04 (G), 03 (W) |
BC-C | 01 (G) | 01 (G) |
BC-D | 03 (G), 02 (W) | 03 (G), 02 (W) |
BC-E | 01 (G), 01 (W) | 02 (G), 01 (W) |
SC | 06 (G), 04 (W) | 08 (G), 04 (W) |
ST | 02 (G), 02 (W) | 04 (G), 02 (W) |
EWS | 05 (G), 02 (W) | 06 (G), 02 (W) |
MSP | 01 | 01 |
OH | 01 | 01 |
Total | 68 | 83 |
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి కావాల్సిన అర్హత గురించి తెలుసుకోవాలి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం కావాల్సిన అర్హత వివరాలు కింద విధంగా ఉంది.
విద్య అర్హత
అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ తో పాటు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ(LLB / BL) కలిగి ఉండాలి
వయోపరిమితి (01/07/2021 నాటికి)
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి తెలుసుకోవాల్సిన అంశాలలో ఇది ఒక్కటి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం దరఖాస్తు వివిధ కేటగిరి పరంగా ఉంటుంది, అవి కింద పేర్కొనబడ్డాయి.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కై 151 ఖాళీలను విడుదల చేసింది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 11 ఆగష్టు 2021 నుండి 4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుకై లింక్ కింద అందించబడింది.
Registration Link – రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Login Link – లాగిన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కై నోటిఫికేషన్ విడుదల అయింది, ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేతనలు – రూ. 54220 నుంచి 133630 వరకు ఉంటుంది.
More Important Links on TSPSC :
Telangana State GK |
Polity Study Material in Telugu |
Economics Study Material in Telugu |
అన్ని పోటి పరీక్షల కొరకు TSPSC & APPSC MahaPack |
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి
Ans. 151
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ?
Ans. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 29 ఆగష్టు 2021
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష విధానం?
Ans. అభ్యర్థులు రెండు పేపర్లలో (ప్రతి మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫీజు?
Ans. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు :రూ. 750/- ,ఇతరులకు : రూ.1500/-
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 06 May 2024 Addapedia AP and Telangana,…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కోల్కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…
IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్సైట్లో జూన్లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…
భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…