Telugu govt jobs   »   TSPSC   »   Telangana Police Recruitment 2021

Telangana Police Recruitment 2021 | TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్

Telangana Police Recruitment 2021 : Overview 

Telangana Police Recruitment 2021 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల 151 ఖాళీలను తన అధికారిక వెబ్‌సైట్‌లో 2021 జూలై 04 న ప్రకటించింది. Advt నెం. Rc No. 42 / Rect / Admn-2/2021,ప్రకారం 68 ఖాళీలు మల్టీ-జోన్ I లో మరియు మిగిలిన 83 మల్టీ-జోన్ II కొరకు కేటాయించారు.ఈ పోస్టు కోసం న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను నియమించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు – 11 ఆగష్టు 2021 నుండి (29 ఆగష్టు 2021) 4 సెప్టెంబర్ 2021  వరకు అందుబాటులో ఉంటాయి. ఈ Telangana Police Recruitment 2021 పోస్టుల కై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు ఖాళీలు, అర్హత మరియు మొదలగు  వివరాలను ఈ క్రింది వ్యాసం లో వివరించబడింది.

Telangana Police Recruitment 2021 : అధికారిక నోటిఫికేషన్ లింక్

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ 2021 గురించి మరిన్ని వివరాలు  తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ @ www.tslprb.in ని లేదా adda247/te  లేదా      adda247 app (తెలుగు కొరకు – app డౌన్లోడ్ చేసుకొని state exams ఎంచుకొని,ఆపై AP & Telangana state exams ఎంచుకొని భాష ను తెలుగు లోకి మార్చుకోండి) సందర్శించండి.

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

Telangana Police Recruitment 2021 : ముఖ్యమైన తేదీలు & వివరాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, దరఖాస్తు ప్రక్రియ మొదలు తేది & దరఖాస్తు ప్రక్రియ చివరి తేది వంటి మొదలగు ముఖ్యమైన తేదీలు & వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

గమనిక : దరఖాస్తు ప్రక్రియ చివరి తేది పొడగించబడింది, 4 సెప్టెంబర్ 2021  వరకు అందుబాటులో ఉంటుంది.

సంస్థ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్ట్ పేర్లు  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఖాళీలు 151
దరఖాస్తు ప్రక్రియ మొదలు తేదీ 11 ఆగష్టు 2021 
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 4 సెప్టెంబర్ 2021
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష
వర్గం Telangana Jobs
అధికారిక సైట్ https://www.tslprb.in/

Telangana Police Recruitment 2021 : పరీక్ష విధానం 

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కి నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది

రాత పరీక్ష:

  • అభ్యర్థులు రెండు పేపర్లలో (మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
  • రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి.
  • Paper – I :
    • Paper – I, 100 మార్కులకు ఉంటుంది.
    • మొత్తం 200 ప్రశ్నలు.
    • ఒక్క ప్రశ్నకు 0.5 మార్కు ఉంటుంది.
  • Paper – II :
    • ఇది డిస్క్రిప్టివ్ తరహ పరీక్ష.
    • 100 మార్కులకు ఉంటుంది.
Paper(పేపర్) Exam Type(పరీక్ష రకం) Max. Marks(మార్కులు)
Paper I 200 multiple choice questions 100 marks
Paper II Descriptive type 100 marks

 

Telangana Police Recruitment 2021 : ఖాళీలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం కేటగిరి పరంగా మొత్తం 151 ఖాళీలను విడుదల చేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కొరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ 2021 యొక్క ఖాళీలు కింద పట్టిక లో అందించబడింది.

  • Multi-Zone – I – 68
  • Multi-Zone – II – 83
కేటగిరి Multi-Zone 1 Multi-Zone 2
OC 15 (G), 12 (W) 18 (G), 14 (W)
BC-A 03 (G), 02 (W) 05 (G), 02 (W)
BC-B 03 (G), 02 (W) 04 (G), 03 (W)
BC-C 01 (G) 01 (G)
BC-D 03 (G), 02 (W) 03 (G), 02 (W)
BC-E 01 (G), 01 (W) 02 (G), 01 (W)
SC 06 (G), 04 (W) 08 (G), 04 (W)
ST 02 (G), 02 (W) 04 (G), 02 (W)
EWS 05 (G), 02 (W) 06 (G), 02 (W)
MSP 01 01
OH 01 01
Total 68 83

 

Telangana Police Recruitment 2021 : అర్హత

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి కావాల్సిన అర్హత గురించి తెలుసుకోవాలి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం కావాల్సిన అర్హత వివరాలు కింద విధంగా ఉంది.

విద్య అర్హత

అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ తో పాటు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ(LLB / BL)  కలిగి ఉండాలి

వయోపరిమితి (01/07/2021 నాటికి)

  • అధిక వయస్సు పరిమితి: 34 సంవత్సరాలు.
  • ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / పిహెచ్ / మాజీ సైనికుల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు అనుమతించబడుతుంది.

 

Telangana Police Recruitment 2021 : దరఖాస్తు ఫీజు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి తెలుసుకోవాల్సిన అంశాలలో ఇది ఒక్కటి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం దరఖాస్తు వివిధ కేటగిరి పరంగా  ఉంటుంది, అవి కింద పేర్కొనబడ్డాయి.

  • ఇతరులకు: రూ .1500 / –
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రం: రూ. 750 / –
  • చెల్లింపు మోడ్ (ఆన్‌లైన్): డెబిట్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్.

 

Telangana Police Recruitment 2021 : దరఖాస్తు లింక్ 

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కై 151 ఖాళీలను విడుదల చేసింది, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 11 ఆగష్టు 2021 నుండి  4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుకై లింక్ కింద అందించబడింది.

Registration Link – రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Login Link – లాగిన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు ప్రక్రియ

  1. Adda247 అందించిన డైరెక్ట్ లింక్ తో దరఖాస్తు చేసుకోవచ్చు,లేదా
  2. అధికారిక వెబ్‌సైట్ @ www.tslprb.in ని సందర్శించాలి.
  3. వెబ్‌సైట్ పై భాగం లో ఉన్న Apply Online బటన్ పై క్లిక్ చేయాలి.
  4. రిజిస్ట్రేషన్ కోసం వివరాలను అడిగిన విధంగా నమోదు చేయాలి.
  5. ప్రకటన ప్రకారం కేటగిరి పరంగా, దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  6. అడిగిన వివరాలను నమోదు చేసిన తరువాత Submit చేయాల్సి ఉంటుంది.

 

Telangana Police Recruitment 2021 : జీత భత్యాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కై నోటిఫికేషన్ విడుదల అయింది, ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేతనలు – రూ. 54220 నుంచి 133630 వరకు ఉంటుంది.

 

  • మరిన్ని సమాచారం కోసం Adda247 Telugu app ను వీక్షించండి
  • app కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి – Click here

 

More Important Links on TSPSC :

Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu
అన్ని పోటి పరీక్షల కొరకు TSPSC & APPSC MahaPack 

 

Telangana Police Recruitment 2021 : FAQs 

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి 

Ans. 151

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ?

Ans. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 29 ఆగష్టు 2021

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష విధానం?

Ans. అభ్యర్థులు రెండు పేపర్లలో (ప్రతి మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫీజు?

Ans. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు :రూ. 750/- ,ఇతరులకు : రూ.1500/-

 

Sharing is caring!