Telangana Constable Age Limit 2022: The Telangana State Level Police Recruitment Board TSLPRB has released vacancies for the recruitment of TSLPRB Police Constable in various departments across the state. Here you can check the Detailed notification of TSLPRB Police Constable notification 2022. Subsequently, the Telangana constable Age limit details will also be made available for candidates interested in joining the TSLPRB as a constable.
Telangana Constable Age Limit 2022 | |
Post Name | Telangana Police Constable |
No of Vacancies | 16027 |
Age Limit | 18-44 years |
Telangana Constable Age Limit ,తెలంగాణ కానిస్టేబుల్ వయోపరిమితి: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఏడాది చివరి నాటికి పోలీసు బలగాలను భర్తీ చేయడానికి తాజాగా 16614 ఖాళీలను విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నియామకం కోసం తెలంగాణ పోలీసు శాఖ నుండి 587 SI మరియు 16027 కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేసింది.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆయా పోస్టుల వారీ అర్హత ప్రమాణాలు, వయోపరిమితి వివరాల కొరకు ఇక్కడ చదవండి.
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కు మొత్తం 16027 పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్ట్ నుండి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వయోపరిమితి ని పొందవచ్చు,
TS Police Constable Syllabus 2022 | |
Organization | Telangana State Level Police Recruitment Board (TSLPRB) |
Posts Name | Telangana Police Constable |
Vacancies | 16027 |
Category | Govt jobs |
Registration Starts | 2nd May 2022 |
Last of Online Registration | 20 May 2022 |
Educational Qualification | Intermediate |
Job Location | Telangana State |
Official Website | https://www.tspolice.gov.in/ |
Also Read: Telangana Police Constable Recruitment Notification 2022
తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితిలో కొన్ని మార్పులు చేసింది.అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు పెంచింది.
వయస్సు : 2022 జూలై 1 నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు మరియు గరిష్ట వయస్సు లు పోస్ట్ కోడ్ ప్రకారం ఈ క్రింది విధంగా ఉండాలి.
Post Code No.s | కనిష్ట వయస్సు | గరిష్ట వయస్సు |
Post Code Nos.21 to 26 | 18 | 22 |
For Home Gaurds | 18 | 40 |
For the Post Code Nos. 27 & 28 | 18 | 22 |
For the Post Code Nos. 21, 22 & 28 (For SC ST WIDOW /DIVERCED/ INDEPENDENT Women Candidates) | 18 | 40 |
For the Post Code Nos. 21, 22 & 28 (For Women Candidates) In all other cases | 18 | 35 |
S No. | Category of Candidates | Relaxation of Age |
1. | Telangana State Government Employees (Employees of TS TRANSCO, DISCOMs, TS GENCO, State Road Transport Corporation and other Telangana State Corporations, Municipalities, Local Bodies, Public Sector Undertakings etc., are not entitled for age relaxation) |
Length of regular service subject to a maximum period of 5 (five) Years |
2. | Ex-Servicemen (Served in Army / Navy / Air Force / Territorial Army) |
Ex-Servicemen (Served in Army / Navy / Air Force / Territorial Army) |
3. | NCC Instructor (rendered a minimum service of 6 months as a whole time Cadet Corps Instructor in NCC) | 3 (three) Years in addition to the length of Service rendered in the NCC |
4. | SCs, STs, BCs and EWS category | 5 (five) Years |
5. | Retrenched temporary employee in the State Census Department with a minimum service of 6 months during 1991 | 3 (three) Years |
TSLPRB Constable Recruitment ద్వారా అందించే వివిధ పోస్టులకు అభ్యర్థుల కింది రౌండ్లలో పనితీరు ఆధారంగా TS పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు :
also read: TSPSC Group 4 Recruitment Notification 2022 [Apply Online]
ప్ర: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు కనిష్ట వయస్సు ఎంత?
జ: 18 సంవత్సరాలు
ప్ర: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?
జ: వ్రాత పరీక్ష ఆధారంగా.
ప్ర: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?
జ: ఇంటర్మీడియట్.
More Important Links on Telangana Police Constable :
Adda247 App for APPSC, TSPSC, SSC and Railways
18 years
Based on the written test.
Candidates with 10 or 12 or graduation or post graduation or its equivalent qualification from a recognized board or university or institute are eligible to apply for TS Police Recruitment.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 06 May 2024 Addapedia AP and Telangana,…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కోల్కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…
IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్సైట్లో జూన్లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…
భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…