తెలంగాణా చరిత్ర (Telangana History) PDF in Telugu | విష్ణుకుండీనులు(శాతవాహనుల అనంతర యుగం)

తెలంగాణా చరిత్ర (Telangana History) PDF in Telugu :  తెలంగాణా చరిత్ర (Telangana History) అనేది తెలంగాణాలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపే అభ్యర్ధులకు చాల ముఖ్యమైన అంశం. దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247 telugu , ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా  భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, చరిత్ర , తెలంగాణా ఉద్యమం, తెలంగాణా చరిత్ర(Telangana History) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వంటి ముఖ్యమైన అంశాలకు  సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు PDF రూపంలో  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. PDF డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది వ్యాసాన్ని పరిశీలించండి.

Telangana History PDF in Telugu | తెలంగాణా హిస్టరీ PDF డౌన్లోడ్ 

తెలంగాణా చరిత్ర (Telangana History) కి సంబంధించి శాతవాహనులు మొదలుకొని తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటుతో సహా అన్ని అంశాలను నిశితంగా మీరు ఇక్కడ ప్రశ్నల రూపంలో పొందవచ్చు.  ప్రశ్నలన్ని పూర్తిగా TSPSC Group-1, Group-2 , Group-3, Group-4,  SI మరియు  Constable తో పాటు ఇతర రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు తెలంగాణా చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలను ఈ క్రింది చాప్టర్ల ప్రకారం పొందగలరు.

  1. శాతవాహనులు,
  2. కుతుబ్షాహీలు,
  3. ఆరుగురు చక్రవర్తులు,
  4. తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటు,
  5. ఆపరేషన్ పోలో (Operation Polo) వంటి అన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చాప్టర్ ప్రకారం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telangana History chapter wise Download : తెలంగాణా చరిత్ర చాప్టర్ ప్రకారం డౌన్లోడ్ 

క్రింద చూపిన విధంగా తెలంగాణా చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రశ్నల రూపంలో ఈ క్రింది విధంగా పొందగలరు.

[sso_enhancement_lead_form_manual title=”తెలంగాణా చరిత్ర PDF| శాతవాహనులు పార్ట్-3″ button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/09/04120153/Telangana-History-Important-Questions-part-3.pdf”]

 

అంశముPDF లింక్
తెలంగాణా ఉద్యమం Part-1 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా ఉద్యమం Part-2    ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా భౌగోళిక అమరిక-1 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా చరిత్ర శాతవాహనులు -1     ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా చరిత్ర శాతవాహనులు -2   ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Telangana History PDF in Telugu : FAQ’s

Q1. Telangana History కొరకు ఉత్తమమైన సమాచారం ఎక్కడ పొందవచ్చు?

A. Adda247 తెలుగు Blog మరియు APP నందు మీకు ప్రతి నెల మొదటి లేదా రెండవ తేదీలలో మీకు కావాల్సిన Telangana History PDF రూపంలో లభ్యమవుతుంది. ఇవి కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కూడా ఎంతో ఉత్తమమైన మార్గం.

Q2. Telangana History అంశానికి సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?

A. Telangana History కి సంబంధించి TSPSC విడుదల చేసిన సిలబస్ ఆధారంగా మనం సిద్దం కావలసి ఉంటుంది. కాని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు మాత్రం దీనిని వివిధ అంశాలుగా విభజించుకొని, వివిధ అంశాలకు వివిధ ప్రాధాన్యతలు ఇస్తూ చదవాల్సి ఉంటుంది.

Q3. Telangana History ఏ పరీక్షలలో అడుగుతారు?

A. దాదాపు తెలంగాణాలో జరిగే అన్ని పోటీపరీక్షలకు ఇది సహజం. కాని సబ్జెక్టు ఆధారిత పరీక్షలకు వీటి వెయిటేజీ దాదాపు చాల తక్కువ. అనగా ఇంజినీరింగ్, టీచింగ్ వంటి కొన్ని పరీక్షలలో వీటికి ప్రాధాన్యం కొంచెం తక్కువ.

Q4. Telangana History రోజు క్రమం తప్పకుండా ఎక్కడ చదవవచ్చు?

A. Adda247 తెలుగు బ్లాగ్ మరియు APP ( link ) నందు Telangana History ప్రతివారం  పొందవచ్చు.

 

sudarshanbabu

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

5 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

6 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

6 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

8 hours ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago