Static GK- National and International  For All Competitive Exams (స్టాటిక్ GK- జాతీయం , అంతర్జాతీయం)

Static GK- National and International  For All Competitive Exams:  If you’re a candidate for APPSC, TSPSC, Groups, UPSC, SSC, Railways. and preparing for STATIC GK Subject . We provide Telugu study material in pdf format all aspects of Static GK National and International  that can be used in all competitive exams like APPSC, TSPSC, Groups, UPSC, SSC, Railways.

Static GK- National and International  For All Competitive Exams : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

Adda247 Telugu Sure Shot Selection Group

 

Static GK- National and International  For All Competitive Exams :జాతీయ చిహ్నాలు

ఇండియా లయన్డ్ క్యాపిటల్
పాకిస్తాన్ నెలవంక & నక్షత్రం
బంగ్లాదేశ్ వాటర్ లిల్లీ
నెదర్లాండ్స్ లయన్
నార్వే సింహం
న్యూజిలాండ్ కివీ
స్పెయిన్ ఈగిల్
ఆస్ట్రేలియా కంగారు
యు.కె. రోజ్
ఇరాన్ రోజ్
U.S.A. గోల్డెన్ రాడ్
ఫ్రాన్స్ లిల్లీ
ఇటలీ వైట్ లిల్లీ
జర్మనీ కామ్ ఫ్లవర్
జపాన్ క్రిసాన్తిమం

 

 

 

Static GK- National and International  For All Competitive Exams : కొన్ని దేశాల జాతీయ జంతువులు

దేశం జాతీయ జంతువు
ఇండియా టైగర్
ఆస్ట్రేలియా కంగారు
పాకిస్తాన్ మార్ఖోర్
బంగ్లాదేశ్
రాయల్ బెంగాల్ టైగర్
కెనడా ఈగిల్
జపాన్ ఐబిస్
న్యూజిలాండ్ కివీ
యునైటెడ్ కింగ్‌డమ్
రాబిన్ రెడ్‌బ్రీస్ట్
నేపాల్ ఆవు
దక్షిణాఫ్రికా స్ప్రింగ్‌బాక్
స్పెయిన్ బుల్
దక్షిణ కొరియా
సైబీరియన్ టైగర్
ఆఫ్ఘనిస్తాన్
మంచు చిరుత
ఫ్రాన్స్
గల్లిక్ రూస్టర్

Also check: Static GK -Largest and Smallest States in India

 

Static GK- National and International  For All Competitive Exams :ముఖ్యమైన స్మారక చిహ్నాలు

స్మారక చిహ్నాలు / నిర్మాణం దేశం
తాజ్ మహల్ భారతదేశం (ఆగ్రా)
ది లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఇటలీ
ఇంపీరియల్ ప్యాలెస్ జపాన్ (టోక్యో)
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ U.S.A. (న్యూయార్క్)
ఒపేరా హౌస్ ఆస్ట్రేలియా (సిడ్నీ)
ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ (పారిస్)
గ్రేట్ వాల్ చైనా
క్రెమ్లిన్ రష్యా (మాస్కో)
పార్థనాన్ గ్రీస్ (ఏథెన్స్)
పిరమిడ్ ఈజిప్ట్ (గిజా)
వైలింగ్ వాల్ జెరూసలేం

 

 

Static GK- National and International  For All Competitive Exams : అంతర్జాతీయ సరిహద్దులు

జర్మనీ మరియు ఫ్రాన్స్ మాజినోట్ లైన్
భారతదేశం మరియు చైనా  మెక్ మహన్ లైన్
భారతదేశం మరియు పాకిస్తాన్ రెడ్‌క్లిఫ్ లైన్
భారతదేశం మరియు శ్రీలంక పాక్ జలసంధి
పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ డురాండ్ లైన్
U. S. A. మరియు కెనడా 49వ సమాంతరం
రష్యా మరియు ఫిన్లాండ్ మన్నెర్హీమ్ లైన్
ఉత్తర మరియు దక్షిణ కొరియా 38వ సమాంతర
జర్మనీ మరియు పోలాండ్ హిండెన్‌బర్గ్ లైన్
కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ మెడిసిన్ లైన్

 

Static GK- National and International  For All Competitive Exams : వార్తా సంస్థలు

అసోసియేటెడ్ ప్రెస్ (AP) యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ (UP) USA
రాయిటర్స్ U.K.
టెలిగ్రాఫ్ ఏజెన్సీ ఆఫ్ ది సావరిన్ స్టేట్స్ (TASS) రష్యా
మలేషియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ (MNNA) మలేషియా
Agenzia Nazionale స్టాంపా అసోసియేట్ (ANSA) ఇటలీ
అసోసియేటెడ్ ఇజ్రాయెల్ ప్రెస్ (AIP) ఇజ్రాయెల్
ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (A.F.P.) ఫ్రాన్స్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI)
సమాచార్ భారతి
యూనివర్త ఇండియా
జిన్ హువా చైనా
క్యోడో జపాన్
అంటారా ఇండోనేషియా
ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ఇరాన్
డ్యుయిష్ ప్రెస్ అజెంటర్ (D.P.A.) జర్మనీ
WAFA పాలస్తీనా
ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ (A.A.P) ఆస్ట్రేలియా
నోవోస్టి రష్యా
పాకిస్తాన్ ప్రెస్ ఇంటర్నేషనల్ (PPI)
అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ (APP)
మిడిల్ ఈస్ట్ న్యూస్ ఏజెన్సీ (MENA)
పాకిస్తాన్

 

 

Static GK- National and International  For All Competitive Exams :ప్రపంచంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

అసోసియేటెడ్ ప్రెస్ (AP)

యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ (UP)

USA
రాయిటర్స్ U.K.
టెలిగ్రాఫ్ ఏజెన్సీ ఆఫ్ ది సావరిన్ స్టేట్స్ (TASS) రష్యా
మలేషియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ (MNNA) మలేషియా
Agenzia Nazionale స్టాంపా అసోసియేట్ (ANSA) ఇటలీ
అసోసియేటెడ్ ఇజ్రాయెల్ ప్రెస్ (AIP) ఇజ్రాయెల్
ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (A.F.P.) ఫ్రాన్స్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI)
సమాచార్ భారతి
యూనివర్త ఇండియా
జిన్ హువా చైనా
క్యోడో జపాన్
అంటారా ఇండోనేషియా
ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ఇరాన్
డ్యుయిష్ ప్రెస్ అజెంటర్ (D.P.A.) జర్మనీ
WAFA పాలస్తీనా
ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ (A.A.P) ఆస్ట్రేలియా
నోవోస్టి రష్యా
పాకిస్తాన్ ప్రెస్ ఇంటర్నేషనల్ (PPI)
అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ (APP)
మిడిల్ ఈస్ట్ న్యూస్ ఏజెన్సీ (MENA)
పాకిస్తాన్

 

[sso_enhancement_lead_form_manual title=”Static GK- National and International  For All Competitive Exams” button=”Download Now” pdf=”/wp-content/uploads/sites/9/2021/12/09174339/static-gk-national-international-pdf-1.pdf”]

 

***************************************************************************************

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Download Adda247 App

 

మరింత చదవండి: 

Monthly Current Affairs PDF All months
Folk Dances of Andhra Pradesh

 

nigamsharma

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

21 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

22 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

23 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago