భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India | Static GK PDF in Telugu |_00.1
Telugu govt jobs   »   State GK   »   Statick Gk Largest and Smallest States...

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India | Static GK PDF in Telugu

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India  : 2021 అన్ని పోటీ పరీక్షల్లో స్టాటిక్ అంశాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ విభాగంలో భారతదేశం లో అతిపెద్ద, అతి చిన్న రాష్ట్రాలు జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన అంశాలతో పాటు, రాజధానులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, ఉద్యానవనాలు, జానపద నృత్యాలు, జాతీయ రహదారులు వంటి స్టాటిక్ అంశాలు ప్రతి Banking పరీక్షలలోను మరియు SSC, APPSC మరియు TSPSC వంటి ఇతర పరీక్షలలో అడగడం జరుగుతుంది.భారతదేశం లో అతిపెద్ద, అతి చిన్న రాష్ట్రాలు గురించి పూర్తి వివరాలకై ఆర్టికల్ ను చదవండి

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India

Static GK కు సంబంధించిన ప్రతి అంశం మీకు ఇక్కడ PDF రూపంలో తాజా సమాచారంతో మీకు ఇవ్వడం జరిగింది. APPSC మరియు TSPSC నిర్వహించే group-2, group-3 మరియు sachivaalayam వంటి పరీక్షలలో వీటికి సంబంధించిన అంశాలు తరచుగా అడగడం జరుగుతుంది. అభ్యర్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని IBPS RRB clerk/PO, SBI PO/clerk , SSC examinations వంటి ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా Static GK PDF రూపంలో Adda247 మీకు అందిస్తున్నది.

 

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India : Introduction

భారతదేశానికి ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భూభాగం పరంగా భారతదేశం ప్రపంచంలో 7 వ అతిపెద్ద దేశం మరియు జనాభా పరంగా 2 వ అతిపెద్ద దేశం. న్యూ ఢిల్లీ భారతదేశ రాజధాని. ఈ వ్యాసం వైశాల్యం మరియు జనాభా పరంగా భారతదేశంలోని అతిచిన్న మరియు అతిపెద్ద రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతాలపై రూపొందించబడినది. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India | Static GK PDF in Telugu |_50.1
Static GK PDF in Telugu-Largest and smallest State in india

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు : అతిపెద్ద రాష్ట్రం (Largest State)

భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు (యుటి) ఉన్నాయి. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ (342,239 చ.కి.మీ) తరువాత మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం తరువాత మహారాష్ట్ర మరియు బీహార్. ఇక్కడ మేము విస్తీర్ణం మరియు జనాభా వివరాలతో కూడిన భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను అందించాము.

 

Area wise Largest State in India:  వైశాల్యం ప్రకారం భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం

342,239 చ.కి.మీ  విస్తీర్ణంతో రాజస్థాన్ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాజస్థాన్ మొత్తం జనాభా 68548437. విస్తీర్ణం ప్రకారం రాష్ట్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:

S. No. రాష్ట్రం పేరు వైశాల్యం(చ.కి.మీ)
1 రాజస్థాన్ 342,239
2 మధ్యప్రదేశ్ 308,245
3 మహారాష్ట్రా 307,713
4 ఉత్తర ప్రదేశ్ 240,928
5 గుజరాత్ 196,024
6 కర్ణాటక 191,791
7 ఆంధ్రప్రదేశ్ 162,968
8 ఒడిసా 155,707
9 ఛత్తీస్ ఘర్ 135,191
10 తమిళనాడు 130,058
11 తెలంగాణా 112,077
12 బీహార్ 94,163
13 పశ్చిమ బెంగాల్ 88,752
14 అరుణాచల్ ప్రదేశ్ 83,743
15 ఝార్ఖాండ్ 79,714
16 అస్సాం 78,438
17 హిమాచల్ ప్రదేశ్ 55,673
18 ఉత్తరాఖండ్ 53,483
19 పంజాబ్ 50,362
20 హర్యానా 44,212
21 కేరళ 38,863
22 మేఘాలయ 22,429
23 మణిపూర్ 22,327
24 మిజోరాం 21,081
25 నాగాలాండ్ 16,579
26 త్రిపుర 10,486
27 సిక్కిం 7,096
28 గోవా 3,702

 

Area Wise Largest Union Territory In india: వైశాల్యం ప్రకారం భారతదేశంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం

125,535 చకిమీ విస్తీర్ణంలో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. విస్తీర్ణం పరంగా  కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా క్రింద ఇవ్వబడింది:

క్ర.సం కేంద్రపాలిత ప్రాంతం వైశాల్యం
1 జమ్మూ&కాశ్మీర్ 125,535
2 లడఖ్ 96,701
3 అండమాన్ మరియు నికోబార్ దీవులు 8,249
4 ఢిల్లీ 1,484
5 దాద్రా మరియు నగర్హవేలీ & డియ్యు& డామన్ 603
6 పుదుచ్చేరి 479
7 చండీఘర్ 114
8 లక్ష దీవులు 32.62

 

Map of Largest State in india : భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం మాప్:

భారతదేశంలో అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు | Largest and Smallest States in India | Static GK PDF in Telugu |_60.1

 

 

Population Wise Largest State In India: జనాభా ప్రకారం భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం

జనాభా పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభా 199,812,341. ఉత్తర ప్రదేశ్‌లో 240,928 కిమీ 2 భూమి ఉంది. సిక్కిం భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం. జనాభా పరంగా రాష్ట్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:

 

క్ర.సం రాష్ట్రం పేరు 2011 లెక్కల ప్రకారం జనాభా
1 ఉత్తర ప్రదేశ్ 199,812,341
2 మహారాష్ట్రా 112,374,333
3 బీహార్ 104,099,452
4 పశ్చిమ బెంగాల్ 91,276,115
5 ఆంధ్రప్రదేశ్ 84,580,777
6 మధ్య ప్రదేశ్ 72,626,809
7 తమిళనాడు 72,147,030
8 రాజస్థాన్ 68,548,437
9 కర్ణాటక 61,095,297
10 గుజరాత్ 60,439,692
11 ఒరిస్సా 41,974,218
12 కేరళ 33,406,061
13 ఝార్ఖాండ్ 32,988,134
14 అస్సాం 31,205,576
15 పంజాబ్ 27,743,338
16 ఛత్తీస్ ఘర్ 25,545,198
17 హర్యానా 25,351,462
20 ఉత్తరాఖండ్ 10,086,292
21 హిమాచల్ ప్రదేశ్ 6,864,602
22 త్రిపుర 3,673,917
23 మేఘాలయా 2,966,889
24 మణిపూర్ 2,855,794
25 నాగాలాండ్ 1,978,502
26 గోవా 1,458,545
27 అరుణాచల్ ప్రదేశ్ 1,383,727
29 మిజోరాం 1,097,206
31 సిక్కిం 610,577

 

Population Wise Largest Union Territory in India : జనాభా ప్రకారం భారతదేశంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం

భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ  జనాభా పరంగా భారతదేశంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం. 2011 జనాభా లెక్కల  వివరాల ప్రకారం ఢిల్లీ మొత్తం జనాభా 16,787,941. జనాభా పరంగా రాష్ట్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:

క్ర.సం కేంద్రపాలిత ప్రాంతం 2011 జనాభా లెక్కలు
1 ఢిల్లీ 16,787,941
2, 3 జమ్మూ&కాశ్మీర్+లధఖ్ 12,541,302
4 పుడుచ్చేరి 1,247,953
5 చండీగర్ 1,055,450
6 దాద్రా&నగర్ హవేలీ మరియు డామన్&డియ్యు 5,86,956
7 అండమాన్ మరియు నికోబార్ దీవులు 380,581
8 లక్షద్వీప్ 64,473

 

Static GK PDF in Telugu:

రాష్ట్రాలు మరియు వాటి రాజధానులు అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు
జాతీయ ఉద్యానవనాలు  జాతీయ రహదారులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జానపద నృత్యాలు
భారతదేశంలో అతిపొడవైన నదులు భారతదేశంలోని అతి ఎత్తైన పర్వతాలు
భారతదేశంలోని ఆనకట్టలు భారతదేశంలోని జలపాతాలు
భారతదేశ సరిహద్దు దేశాలు భారత కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశంలోని హై కోర్టులు జాతీయ గీతం
జాతీయ వృక్షం భారతదేశంలో అతిపొడవైన వంతెనలు

 

Largest and Smallest State in india : FAQ’s

Q 1. Static GK కొరకు  ఉత్తమమైన పుస్తకం ఏమిటి?

జ. Adda247 Telugu అందించే Static General Knowledge PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.

Q 2. Static GK  విభాగం కోసం ఎలా సిద్ధం కావాలి?
. Adda247 Telugu ప్రతి రోజు మీకు అందించే PDF లను చదవడం ద్వారా మీరు సమాచారాన్ని పొందవచ్చు.

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

 

 

Sharing is caring!

నవంబర్ Monthly కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?