SBI Clerk Mains Result 2021 Out, Download Final Result PDF,SBI క్లర్క్ మెయిన్స్ 2021 ఫలితాలు విడుదల,తుది ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేయండి

SBI Clerk Mains Result 2021,SBI క్లర్క్ 2021 మెయిన్స్ ఫలితాలు ,SBI క్లర్క్  2021 మెయిన్స్ ఫలితాలు: చివరగా SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2021 విజయవంతంగా నిర్వహించబడింది. SBI క్లర్క్ 2021 మెయిన్స్ పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 17, 2021న ప్రకటించింది. SBI క్లర్క్ మెయిన్స్ 2021  ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు SBI క్లర్క్ తుది ఫలితాలను SBI అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in నుండి తనిఖీ చేయవచ్చు. లేదా ప్రత్యక్ష లింక్‌పై క్లిక్ చేసి ఒకసారి విడుదల చేసిన ఫలితాన్ని తనిఖీ చేయండి.

SBI Clerk Mains Result 2021,SBI క్లర్క్ 2021మెయిన్స్/ తుది ఫలితాలు:

SBI క్లర్క్ 2021  మెయిన్స్  ఎగ్జామ్  అక్టోబర్ 01 మరియు 17,2021 తేదీల్లో నిర్వహించబడింది. అభ్యర్థులు ఇప్పుడు SBI  క్లర్క్ 2021 తుది ఫలితాల కి సంబంధించిన డైరెక్ట్ లింక్ నుండి SBI క్లర్క్ తుది ఫలితాలు మరియు స్కోర్ కార్డ్‌ని ఒకసారి విడుదల చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. SBI క్లర్క్ తుది ఫలితం 2021 నవంబర్ 17, 2021 న విడుదల చేయబడింది.

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2021- ముఖ్యమైన పాయింట్లు
పరీక్ష నిర్వహణ సంస్థ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రిక్రూట్‌మెంట్ (నియామకం) SBI clerk 2021
ఖాళీలు 5454
SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ జూలై 10, 11, 12 మరియు 13 ,మరియు ఆగస్టు 29, 2021
SBI క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఫలితాలు 21 సెప్టెంబర్ 2021
SBI క్లర్క్ స్కోర్‌కార్డ్ & మార్కులు 21 సెప్టెంబర్ 2021
 SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ అక్టోబర్ 1 మరియు అక్టోబర్ 17  2021
SBI క్లర్క్ మెయిన్స్ (ఫైనల్) ఫలితాలు 17 నవంబర్ 2021
SBI Clerk Mains Score Card 17 నవంబర్ 2021
SBI Clerk Mains Cut Off 17 నవంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in

SBI Clerk Mains Result Link , SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాల లింక్

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాల లింక్ SBI అధికారిక వెబ్‌సైట్ అంటే sbi.co.in లో యాక్టివేట్ చేయబడింది, ఇది 17 నవంబర్ 2021న అధికారికంగా ప్రకటించబడింది. SBI క్లర్క్ 2021 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు వారి SBI క్లర్క్ రిజల్ట్ 2021ని చెక్ చేసుకోవచ్చు. SBI అధికారిక వెబ్‌సైట్ @sbi.co.in ని సందర్శించడం ద్వారా లేదా క్రింది లింక్ నుండి SBI క్లర్క్ తుది ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SBI Clerk Mains Result 2021(Active) 

Check out :SBI Clerk Mains Cut off 2021(State-wise)

గమనిక- జూనియర్ అసోసియేట్‌ల రిక్రూట్‌మెంట్ కోసం “లడఖ్”, “మణిపూర్” మరియు “లేహ్ మరియు కార్గిల్ వ్యాలీ అండర్ స్పెషల్ డ్రైవ్”  ఖాళీలు రద్దు చేయబడ్డాయి.

How to Download SBI Clerk Mains Result 2021? SBI క్లర్క్ మెయిన్స్ 2021 ఫలితాలు  డౌన్‌లోడ్ చేయడం ఎలా?

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలని తనిఖీ చేయడానికి ముందు, SBI క్లర్క్ మెయిన్స్ 2021 ఫలితాలని తనిఖీ చేయడానికి, క్రింది దశలు ఉన్నాయి. అభ్యర్థులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ని కలిగి ఉండాలి.

దశ 1: అధికారిక వెబ్‌సైట్ @sbi.co.in కి వెళ్లండి లేదా ఎగువన ఉన్న డైరెక్ట్ డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.

దశ 2: “ప్రస్తుత ఓపెనింగ్‌లు”– “SBI జూనియర్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ 2021” — “JA మెయిన్స్ రిజల్ట్ లింక్”పై క్లిక్ చేయండి.

దశ 3: రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీని పూరించండి. స్క్రీన్‌పై కనిపించే విధంగా వచన ధృవీకరణను నమోదు చేయండి.

దశ 4: SBI క్లర్క్ తుది ఫలితం 2021 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది

దశ 5: మీ SBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2021ని డౌన్‌లోడ్ చేసుకోండి మరియు భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింటౌట్‌ను పొందండి.

 

AP High court Assistant & Examiner Test series

SBI Clerk Final Score Card 2021, SBI క్లర్క్ 2021 ఫైనల్ స్కోర్ కార్డ్ 

SBI క్లర్క్ మెయిన్స్ 2021 స్కోర్ కార్డ్ , SBI క్లర్క్ తుది ఫలితం 2021తో పాటు 17 నవంబర్ 2021న విడుదల చేయబడింది. SBI క్లర్క్ 2021 & స్కోర్ కార్డ్,ఫలితాలు 17 నవంబర్ 2021న ప్రకటించబడ్డాయి. అభ్యర్థులందరూ  అక్టోబర్ 01 మరియు 17న  SBI క్లర్క్ మెయిన్స్ 2021 కోసం హాజరైన  అభ్యర్థులందరూ  అధికారిక వెబ్‌సైట్ @sbi.co.in లో లేదా యాక్టివేట్ అయిన తర్వాత క్రింద ఇవ్వబడిన లింక్ నుండి వారి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా వారి స్కోర్‌కార్డ్‌ను తనిఖీ చేయవచ్చు.

Check SBI Clerk Mains Scorecard/Marks 2021

SBI Clerk Final Result 2021, Tie-Breaking Criteria , SBI క్లర్క్ 2021తుది ఫలితాల , టై-బ్రేకింగ్ ప్రమాణాలు

SBI క్లర్క్ పరీక్షలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమాన సంఖ్యలో మార్కులు సాధించడం చాలా సార్లు జరుగుతుంది. అప్పుడు ఎంపిక ప్రక్రియలో ఏ అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వాలనే సమస్య తలెత్తుతుంది. కాబట్టి, టై-బ్రేకింగ్ పాలసీ విషయంలో ఈ క్రింది ప్రమాణాలు అనుసరించబడతాయి:

SC, ST, PH, OBC వంటి రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అప్పటికీ, టై ప్రబలంగా ఉంటే లేదా అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందినట్లయితే, తక్కువ సంఖ్యలో తప్పు సమాధానాలు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అప్పుడు కూడా టై ఏర్పడితే వయసులో పెద్దవారైన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తారు.

Also check: SBI Clerk Salary

SBI Clerk Mains Result 2021, FAQs,SBI క్లర్క్ 2021 మెయిన్స్ ఫలితాలు,FAQs

Q1. SBI క్లర్క్ 2021 మెయిన్స్ ఫలితాలు  ఎప్పుడు విడుదల చేయబడింది?

జవాబు: SBI క్లర్క్ 2021 మెయిన్స్ ఫలితాలు  నవంబర్ 17, 2021న విడుదల చేయబడింది.

Q2. SBI క్లర్క్ 2021 మెయిన్స్ పరీక్ష  ఎప్పుడు జరిగింది?

జవాబు SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష అక్టోబర్1 మరియు అక్టోబర్ 17,  2021లో జరిగింది.

Q3. SBI క్లర్క్2021 తుది ఫలితాలని నేను ఎలా తనిఖీ చేయగలను?

జవాబు: SBI క్లర్క్ 2021 మెయిన్స్ ఫలితాలని ఆర్టికల్‌లోని డైరెక్ట్ లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా లేదా ఒకసారి విడుదల చేసిన SBI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా తనిఖీ చేయవచ్చు.

Q4. SBI క్లర్క్ ఫైనల్ రిజల్ట్ లాగిన్ పేజీలో DOBని పూరించడానికి నమూనా ఏమిటి?

జవాబు: SBI క్లర్క్ 2021 తుది ఫలితాల లాగిన్ పేజీలో dd-mm-yy ఆకృతిలో DOBని నమోదు చేయండి

 

FAQs

When did SBI Clerk Mains Result 2021 be released?

The SBI Clerk Mains Result 2021 has been released on 17th November 2021

When was SBI Clerk Mains exam 2021 held?

The SBI Clerk Mains Exam was held on 1st October and 17th October 2021.

How can I check the SBI Clerk Final Result 2021?

SBI Clerk Mains Result 2021 can be checked by clicking the direct link in the article or by visiting the official website of SBI once released.

What is the pattern to fill DOB in the SBI Clerk Final Result login page?

Enter DOB in the format of dd-mm-yy on SBI Clerk Final Result 2021 login page.

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

11 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

12 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

14 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

16 hours ago