Rekha Menon takes over as first woman chairperson of Nasscom | Nasscom మొదటి మహిళా చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్న రేఖ మీనన్

NASSCOM మొదటి మహిళా చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్న రేఖ మీనన్

సాఫ్ట్‌వేర్ లాబీ గ్రూప్ యొక్క 30 సంవత్సరాల చరిత్రలో అగ్రశ్రేణి పాత్ర పోషించిన మొదటి మహిళగా Accenture ఇండియా చైర్‌పర్సన్, “రేఖా ఎమ్ మీనన్” నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల (NASSCOM) చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా టీసీఎస్ అధ్యక్షుడు కృష్ణన్ రామానుజం వ్యవహరించనున్నారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • NASSCOM ప్రధాన కార్యాలయం : న్యూ ఢిల్లీ.
  • NASSCOM స్థాపించబడింది : 1 మార్చి 1988.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పోటి పరిక్షలకు ఆన్లైన్ కోచింగ్-పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

sudarshanbabu

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

15 hours ago

తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా విధానం 2024

తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…

18 hours ago

తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024, డౌన్‌లోడ్ సిలబస్ PDF

తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…

19 hours ago

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024, పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయండి

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…

20 hours ago