NASSCOM మొదటి మహిళా చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్న రేఖ మీనన్
సాఫ్ట్‌వేర్ లాబీ గ్రూప్ యొక్క 30 సంవత్సరాల చరిత్రలో అగ్రశ్రేణి పాత్ర పోషించిన మొదటి మహిళగా Accenture ఇండియా చైర్‌పర్సన్, “రేఖా ఎమ్ మీనన్” నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల (NASSCOM) చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా టీసీఎస్ అధ్యక్షుడు కృష్ణన్ రామానుజం వ్యవహరించనున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
- NASSCOM ప్రధాన కార్యాలయం : న్యూ ఢిల్లీ.
- NASSCOM స్థాపించబడింది : 1 మార్చి 1988.