రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ :

  • శ్రీ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • రామానుజులు అవతరించి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తలపెట్టిన ఈ వేడుకలకు హైదరాబాద్‌ శివారు సరికొత్త రూపు సంతరించుకుంది.
  • 12 రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఉత్సవాలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు.
  • అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్‌స్వామి, అష్టాక్షరీ సంపత్‌కుమార జీయర్‌స్వామి, శ్రీరామచంద్ర జీయర్‌స్వామి, ముక్తినాథ జీయర్‌స్వామి కూడా ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి :  కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ :  తమిళిసై సౌందరరాజన్

 

 

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Download Adda247 App

 

 

praveen

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

6 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

7 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

22 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

24 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago