రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ :
- శ్రీ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
- రామానుజులు అవతరించి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తలపెట్టిన ఈ వేడుకలకు హైదరాబాద్ శివారు సరికొత్త రూపు సంతరించుకుంది.
- 12 రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఉత్సవాలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు.
- అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్‌స్వామి, అష్టాక్షరీ సంపత్‌కుమార జీయర్‌స్వామి, శ్రీరామచంద్ర జీయర్‌స్వామి, ముక్తినాథ జీయర్‌స్వామి కూడా ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి : కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ : తమిళిసై సౌందరరాజన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
