National Broadcasting Day celebrated on 23rd July | జాతీయ ప్రసార దినోత్సవం : 23 జూలై

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

భారతదేశంలో ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్న రేడియోను గుర్తించి  జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం జూలై 23 న జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1927 లో ఈ రోజున, దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలోని బొంబాయి స్టేషన్ నుండి ప్రసారం చేయబడింది.

చరిత్ర 

  • ఏప్రిల్ 1, 1930 న ప్రభుత్వం ప్రసారాన్ని చేపట్టి, దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (ISBS) గా మార్చింది.
  • ఇది శాశ్వతంగా 1932 లో ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.జూన్ 8, 1936 న, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, ఆల్ ఇండియా రేడియోగా మారింది.
  • ప్రస్తుతం, AIR ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థలలో ఒకటి.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

5 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

5 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

10 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

11 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

12 hours ago