APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
భారతదేశంలో ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్న రేడియోను గుర్తించి జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం జూలై 23 న జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1927 లో ఈ రోజున, దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలోని బొంబాయి స్టేషన్ నుండి ప్రసారం చేయబడింది.
చరిత్ర
- ఏప్రిల్ 1, 1930 న ప్రభుత్వం ప్రసారాన్ని చేపట్టి, దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (ISBS) గా మార్చింది.
- ఇది శాశ్వతంగా 1932 లో ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.జూన్ 8, 1936 న, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, ఆల్ ఇండియా రేడియోగా మారింది.
- ప్రస్తుతం, AIR ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థలలో ఒకటి.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |