Monthly Current Affairs PDF in Telugu October 2021 | అక్టోబర్ 2021 నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో

Monthly Current Affairs PDF in Telugu | october నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో:  APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి  Adda247 తెలుగు లో  జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. వీటిలో Monthly Current Affairs చాలా అవసరం. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ (Current affairs). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Monthly Current Affairs PDF  రూపంలో మేము అందిస్తున్నాము.

Read More :  Static Awareness for All Exams | Static Awareness తెలుగులో

 

Monthly Current Affairs PDF in Telugu: October Month PDF Download(అక్టోబర్)

Monthly Current Affairs PDF in Telugu : కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు ఆగష్టుతో పాటు మే మరియు జూన్, జూలై  నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.

[sso_enhancement_lead_form_manual title=”అక్టోబర్ Monthly కరెంట్ అఫైర్స్” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/11/02170325/Monthly-Current-Affairs-PDF-in-telugu-October.pdf”]

Also Download:

నెల  డౌన్లోడ్ PDF 
అక్టోబర్ Download now
సెప్టెంబర్ Download now
ఆగష్టు   Download now
జూలై  Download now
జూన్  Download now
మే Download now

 

For English Click Here

 

Also Download:

September Monthly CA PDF September TOP 100 CA Q&A
August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Monthly Current Affairs PDF in Telugu : FAQ’s

Q1. Monthly Current Affairs కొరకు ఉత్తమమైన సమాచారం ఎక్కడ పొందవచ్చు?

A. Adda247 తెలుగు Blog మరియు APP నందు మీకు ప్రతి నెల మొదటి లేదా రెండవ తేదీలలో మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ PDF రూపంలో లభ్యమవుతుంది. ఇవి కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కూడా ఎంతో ఉత్తమమైన మార్గం.

Q2. Current Affairs అంశానికి సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?

A. Current Affairs అనగా మన చుట్టూ దయనందిన జీవితంలో జరిగే సంఘటనల సమాహారమే. కాని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు మాత్రం దీనిని వివిధ అంశాలుగా విభజించుకొని, వివిధ అంశాలకు వివిధ ప్రాధాన్యతలు ఇస్తూ చదవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలు.

Q3. Current Affairs ఏ పరీక్షలలో అడుగుతారు?

A. దాదాపు అన్ని పోటీపరీక్షలకు ఇది సహజం. కాని సబ్జెక్టు ఆధారిత పరీక్షలకు వీటి వెయిటేజీ దాదాపు చాల తక్కువ. అనగా ఇంజినీరింగ్, టీచింగ్ వంటి కొన్ని పరీక్షలలో వీటికి ప్రాధాన్యం కొంచెం తక్కువ.

Q4. Current Affairs రోజు క్రమం తప్పకుండా ఎక్కడ చదవవచ్చు?

A. Adda247 తెలుగు బ్లాగ్ మరియు APP ( link ) నందు Daily Current Affairs ప్రతిరోజు పొందవచ్చు.

sudarshanbabu

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

21 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

21 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

2 days ago