Monthly Current Affairs PDF in Telugu | నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో

Monthly Current Affairs PDF in Telugu:  APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి  Adda247 తెలుగు లో  జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. వీటిలో Monthly Current Affairs చాలా అవసరం. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ (Current affairs). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Monthly Current Affairs PDF  రూపంలో మేము అందిస్తున్నాము.

Read More :  Static Awareness for All Exams | Static Awareness తెలుగులో

Monthly Current Affairs PDF in Telugu: August Month PDF Download(ఆగష్టు)

Monthly Current Affairs PDF in Telugu : కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు ఆగష్టుతో పాటు మే మరియు జూన్, జూలై  నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.

[sso_enhancement_lead_form_manual title=”కరెంట్ అఫైర్స్ -జనవరి 2022 మాస పత్రిక” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2022/02/02140622/Monthly-Current-Affairs-in-Telugu-January-2022-1.pdf”]

APPSC Group 4 2021 Exam Pattern& Syllabus 2021

General Knowledge Study Material in Telugu(e-Book)

Also Download:

నెల  డౌన్లోడ్ PDF 
జనవరి Download Now
డిసెంబర్  Download Now 
నవంబర్  Download Now
అక్టోబర్ Download now
సెప్టెంబర్ Download now
ఆగష్టు   Download now
జూలై  Download now
జూన్  Download now
మే Download now

For English Click Here(December)

                                                                                                                                   

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Download Adda247 App

 

sudarshanbabu

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

2 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

4 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

1 day ago