Monthly Current Affairs PDF in Telugu | సెప్టెంబర్ నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో: APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. వీటిలో Monthly Current Affairs చాలా అవసరం. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ (Current affairs). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Monthly Current Affairs PDF రూపంలో మేము అందిస్తున్నాము.
Read More : Static Awareness for All Exams | Static Awareness తెలుగులో
Monthly Current Affairs PDF in Telugu: September Month PDF Download(సెప్టెంబర్)
Monthly Current Affairs PDF in Telugu : కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు ఆగష్టుతో పాటు మే మరియు జూన్, జూలై నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.
Download your free content now!
Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.
Also Download:
నెల | డౌన్లోడ్ PDF |
సెప్టెంబర్ | Download now |
ఆగష్టు | Download now |
జూలై | Download now |
జూన్ | Download now |
మే | Download now |
Also Download:
Monthly Current Affairs PDF in Telugu : FAQ’s
Q1. Monthly Current Affairs కొరకు ఉత్తమమైన సమాచారం ఎక్కడ పొందవచ్చు?
A. Adda247 తెలుగు Blog మరియు APP నందు మీకు ప్రతి నెల మొదటి లేదా రెండవ తేదీలలో మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ PDF రూపంలో లభ్యమవుతుంది. ఇవి కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కూడా ఎంతో ఉత్తమమైన మార్గం.
Q2. Current Affairs అంశానికి సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?
A. Current Affairs అనగా మన చుట్టూ దయనందిన జీవితంలో జరిగే సంఘటనల సమాహారమే. కాని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు మాత్రం దీనిని వివిధ అంశాలుగా విభజించుకొని, వివిధ అంశాలకు వివిధ ప్రాధాన్యతలు ఇస్తూ చదవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలు.
Q3. Current Affairs ఏ పరీక్షలలో అడుగుతారు?
A. దాదాపు అన్ని పోటీపరీక్షలకు ఇది సహజం. కాని సబ్జెక్టు ఆధారిత పరీక్షలకు వీటి వెయిటేజీ దాదాపు చాల తక్కువ. అనగా ఇంజినీరింగ్, టీచింగ్ వంటి కొన్ని పరీక్షలలో వీటికి ప్రాధాన్యం కొంచెం తక్కువ.
Q4. Current Affairs రోజు క్రమం తప్పకుండా ఎక్కడ చదవవచ్చు?
A. Adda247 తెలుగు బ్లాగ్ మరియు APP ( link ) నందు Daily Current Affairs ప్రతిరోజు పొందవచ్చు.