Mathematics Daily Quiz in Telugu 9 July 2021| For IBPS RRB PO/Clerk

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

Q1. షీలా తన ఆదాయంలో 60% ఖర్చు చేస్తుంది. ఒకవేళ ఆమె ఆదాయం 20% పెరిగి, పొదుపు 5% తగ్గినట్లయితే, అప్పుడు ఆమె వ్యయంలో ఎంత శాతం పెరుగుదల ఉంటుంది

(a) 123/3 %

(b) 110/3 %

(c) 27%

(d) 33 1/3 %

Q2. ఒక వస్తువును రూ.240కు విక్రయించిన తరువాత, ఒక వ్యక్తి దాని అమ్మకపు ధరలో 16 (2/3)% నష్టపోయాడు. దాని ధరపై 14(2/7)% లాభం పొందడం కొరకు అతడు దానిని ఏ ధరకు విక్రయించాలి?

(a) రూ. 360

(b) రూ. 300

(c) రూ. 320

(d) రూ. 420

Q3. ఒకవేళ   అయితే, యొక్క విలువ ఎంత?

(a) 12

(b) 1995

(c) 10

(d) 81 1/19 

Q4.  విలువ ఎంత

(a) 3 5/9 

(b) 4 1/5

(c) 1 7/16 

(d) 2 3/7 

Q5. ఒకవేళ 8 అంకెల సంఖ్య 15a078b0 ను 88తొ భాగించబడినట్లు అయితే, a మరియు b ల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. (‘B’ విలువ గరిష్టంగా తీసుకోండి)?

(a) 2

(b) 0

(c) 8

(d)7

Q6. ఒకవేళ ప్రతి 20, 43, 44 మరియు 91కు x జోడించినట్లయితే, ఈ క్రమంలో పొందిన సంఖ్యలు సగటు అనుపాతంలో ఉంటాయి. అయితే 2(x1) మరియు 3x మధ్య సగటు అనుపాతం ఎంత

(a) 4√3

(b) 4

(c) 9

(d) 6

L1Difficulty 3

QTags Ratio And Proportion  

 

Q7. ఈ క్రింది సంఖ్యలను 15, 18, 21 మరియు 24 తో విభజించబడినప్పుడు, మిగిలిన శేషాలు వరసగా 11, 14, 17 మరియు 20 అయితే వాటిలో నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్యను కనుగొనండి.  

(a) 6557

(b) 7556

(c) 4675

(d) 7664

L1Difficulty 3

QTags Number System

 

Q8. ఒకవేళ  అయితే,   విలువ ఎంత?

(a) 158

(b) 4

(c) -16

(d) 0

Q9.ఒకవేళ  7cosecθ = 9secθ , అయితే sin2θ.cos2θ యొక్క విలువ ఎంత?

(a) 1009/5273

(b) 1008/4225

(c) 1001/6297

(d)1000/3647

Q10. 14 సంఖ్యల సగటు 72. మొదటి ఏడు సంఖ్యల సగటు 68 మరియు చివరి ఎనిమిది సంఖ్యల సగటు 73. అయితే ఏడవ సంఖ్య ఏమిటి?

(a) 92

(b) 62

(c) 42

(d)52

సమాధానాలు:

S1. Ans.(b)

S2. Ans.(c)

 

S3. Ans.(c)

S4. Ans.(c)

 

S5. Ans.(b)

 

S6. Ans.(d)

S7. Ans.(b)

 

S8. Ans.(b)

S9. Ans.(b)

S10. Ans.(d)

sudarshanbabu

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

15 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

16 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

16 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

18 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago