Mathematics Daily Quiz in Telugu 26 June 2021| For : APPSC&TSPSC Group-2 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు 

Q1. ఒక వస్తువును రూ.112 లకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 30% నష్టపోతాడు. అయితే 23% లాభం రావాలి అంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి? 

(a) 196.8

(b) 197

(c) 195.8

 

Q2. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరను 35% పెంచాడు. వాస్తవ ప్రకటిత ధర వద్ద అమ్మాలి అంటే అతను ఆ వస్తువు పై ఎంత డిస్కౌంట్ ఇవ్వగలడు? 

(a)

(b)

(c)

(d)

 

Q3. శివాలి రెండు వాచీలను రూ.250 మరియు రూ.350 లకు కొన్నాడు, మొదటి దాని పై 12 ½% మరియు  రెండవ దానిపై లాభం పొందినది, అయితే మొత్తంగా పొందిన లాభ శాతం ఎంత?

(a) 14.5%

(b) 13.5%

(c) 12.5%

(d) 15.5%

 

Q4. కిషన్ ఒక వస్తువును రూ.200 లకు కొని దానిని కొన్నవెల కంటే 25% ఎక్కువకు దాని ధరను ముద్రించాడు. 20% లాభం పొందాలి అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇవ్వవలసి ఉంటుంది? 

(a)

(b)

(c)

(d)

 

Q5. కిషన్ కొంత మొత్తంలో మొత్తాన్ని 5% శాతం వార్షిక వడ్డీకి 2 సంవత్సరాలు పాటు, మొత్తంలో 3/5 వంతును 6% వార్షిక వడ్డీకి 2 సంవత్సరాల పాటు, మిగిలిన దానిని 10% వార్షిక వడ్డీకి 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతాడు. మొత్తం వడిగా రూ.1647 ల మొత్తంగా లభిస్తే, పెట్టుబడిన మొత్తం ఎంత? 

(a) 13000 రూ

(b) 12000 రూ

(c) 14000 రూ

(d) 12500 రూ

 

Q6. సంఖ్య x లో 30%, దీనిలో 5 వంతులలో 2 వంతలు, దీనిలో 4 వంతులలో ఒక వంతు 15 కి సమానం. అయితే x లో 30% ఎంత?

(a) 160

(b) 170

(c) 150

(d) 140

 

Q7. రెండు సంవత్సరాల బారువడ్డి వద్ద(సాంవత్సరిక వడ్డీ వద్ద) కొంత మొత్తం 2.25 రెట్లు అవుతుంది, అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?

(a) 25%

(b) 30%

(c) 45%

(d) 50%

 

Q8. రెండు వేరు వేరు మార్గాల ద్వారా రూ.1500 ల మొత్తంపై 3 సంవత్సరాల కాలంలో వచ్చే సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం రూ.13.50 అయితే, వాటి వడ్డీ రెట్ల మధ్య వ్యత్యాసం ఎంత? 

(a) 0.1%

(b) 0.2%

(c) 0.3%

(d) 0.4%

 

Q9. వరుసగా రెండు సంవత్సరాలకు మరియు మూడు సంవత్సరాలకు సాధారణ మరియు బారువడ్డీల మధ్య వ్యత్యాసాల నిష్పత్తి 4:13. అయితే వడ్డీ రేటు ఎంత?

(a) 20 %

(b) 25 %

(c) 30 %

(d) 40 %

 

Q10. On what sum does the difference between the compound interest and the simple interest for 3 years at 10% is Rs. 31? 

ఎంత మొత్తంపై 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటు వద్ద వచ్చిన బారు వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం రూ.31 అవుతుంది?

(a) Rs. 1500

(b) Rs. 1200

(c) Rs. 1100

(d) Rs. 1000 

 

సమాధానాలు

 

S1. Ans.(a)

Sol.

 

S2. Ans.(d)

Sol.

 

S3. Ans.(b)

Sol.

 

 

S4. Ans.(a)

Sol.

 

S5. Ans.(b)

Sol.

 

S6. Ans.(c)

Sol.

 

S7. Ans.(d)

Sol.

 

S8. Ans.(c)

Sol.

 

S9. Ans.(b)

Sol.

 

S10. Ans.(d)

Sol.

mocherlavenkata

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

2 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

3 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

4 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

5 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

21 hours ago