Mathematics Daily Quiz in Telugu 16 July 2021 | For IBPS RRB PO/Clerk

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు :

Q1. ఒకవేళ 1.5a=0.04b అయితే  (b-a)/(b+a) విలువ ఎంత? 

(a)73/77

(b) 77/73

(c) 2/75

(d) 75/2

 

Q2. ఒకవేళ  a=11 మరియు b=9, అయితే  (a^2+b^2+ab) / (a^3-b^3) విలువ ఎంత?

(a) 1/2

(b) 2

(c) 1/20

(d) 20

 

Q3.(a^2-b^2-2bc-c^2)/(a^2+b^2+2bc-c^2) అనేది దేనికి సమానం కనుగొనండి? : 

(a) (a+b+c)/(a-b+c)

(b) (a-b-c)/(a+b-c)

(c) (a-b-c)/(a-b+c)

(d) (a-b+c)/(a+b+c)

 

Q4. ఒకవేళ  a+b+c+d=1, అయితే (1+a)(1+b)(1+c)(1+d)  అత్యదిక విలువ ఎంత? 

(a) 1

(b) (1/2)^3

(c) (3/4)^3

(d) (5/4)^4

 

Q5. ఒకవేళ  x మరియు  1/x(x≠0) యొక్క సగటు M అయితే x^2 మరియు  1/x^2  యొక్క సరాసరి ఎంత?  

(a) 1-M^2

(b) 1-2M

(c) 2M^2-1

(d) 2M^2+1

 

సమాధానాలు 

S1.Ans(a)

Sol.

 1.5a=0.04b

b/a=1.5/0.04=150/4

By componendo and dividend

b-a/b+a=150-4/150+4=146/154=73/77

 

S2.Ans(a)

Sol.

 (a^2+b^2+ab)/(a^3b^3)=(a^2+ b^2+ab)/(a-b)(a^2+b^2+ab)

=1/(a-b)

=1/11-9=1/2

 

S3.Ans(b)

Sol.

 Given (a^2b^2-2bc-c^2)/(a^2+b^2+2ab-c^2)=(a^2-(b+c)^2) / ((a+b)^2c^2)

=[a+(b+c)][a-(b+c)] / (a+b+c)(a+b-c)=(a-b-c) / (a+b-c)

 

S4.Ans(d)

Sol.

 For Maximum value

a=b=c=d=1/4

(1+a)(1+b)(1+c)(1+d)

=(1+1/4)(1+1/4)(1+1/4)(1+1/4)

=(5/4)^4

 

S5.Ans(c)

Sol.

 Average of x and 1/x = M

(x+1/x)^2=M, x+1/x=2M

On squaring both sides

(x+1/x)^2=(2M)^2

x^2+1/x^2+ 2=4M^2

x^2+1/x^2=4M^2-2

Average x^2+1/x^2=(x^2 + 1/x^2)/2

=((4M^2)-2)/2=2(2M^2-1)/2, =2M^2 -1

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF
chinthakindianusha

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

1 hour ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

2 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

3 hours ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago