Kerala retains top rank in Niti Aayog’s 3rd SDG India Index 2020-21 | నీతి ఆయోగ్ యొక్క 3వ SDG ఇండియా ఇండెక్స్ 2020-21లో అగ్రస్థానం లో నిలిచిన కేరళ

నీతి ఆయోగ్ యొక్క 3వ SDG ఇండియా ఇండెక్స్ 2020-21లో అగ్రస్థానం లో నిలిచిన కేరళ

నీతి ఆయోగ్ యొక్క 3వ ఎడిషన్ SDG ఇండియా ఇండెక్స్ 2020-21 లో కేరళ అగ్రస్థానం లో  బీహార్ చివరి స్థానం లో నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక (SDG లు) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పురోగతి, సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ పరామితులపై అంచనా వేస్తుంది. 75 స్కోరుతో కేరళ అగ్రరాష్ట్రంగా తన ర్యాంకును నిలబెట్టుకుంది. భారతదేశ SDG ఇండెక్స్ యొక్క మూడవ ప్రదర్శనను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ “రాజీవ్ కుమార్” జూన్ 3న ప్రారంభించారు.

నివేదిక ప్రకారం అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు:

  • కేరళ – 75
  • హిమాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు -74
  • ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక మరియు ఉత్తరాఖండ్ – 72
  • సిక్కిం – 71
  • మహారాష్ట్ర – 70

నివేదిక ప్రకారం చివరిస్థానంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

  • ఛత్తీస్ గఢ్, నాగాలాండ్, ఒడిశా లు-61
  • అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లు – 60
  • అస్సాం – 57
  • జార్ఖండ్ – 56
  • బీహార్ -52

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నీతి ఆయోగ్ ఏర్పడింది: 1 జనవరి 2015.
  • నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.
  • నీతి ఆయోగ్ చైర్ పర్సన్: నరేంద్ర మోడీ.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

chinthakindianusha

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

14 mins ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

1 hour ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago