J&K Chief Secretary inaugurates helpline “Sukoon” | జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ హెల్ప్ లైన్ “సుకూన్”ను ప్రారంభించారు

జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ హెల్ప్ లైన్ “సుకూన్”ను ప్రారంభించారు

జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా ఎస్ డిఆర్ ఎఫ్ మొదటి బెటాలియన్ యొక్క 24×7 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ ‘సుకూన్’ను తన ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మిషన్ యూత్ J&K టూరిజం డిపార్ట్ మెంట్ సహకారంతో ఎస్ డిఆర్ ఎఫ్ ఫస్ట్ బెటాలియన్ ప్రారంభించిన ఈ చొరవ, క్లినికల్ సైకాలజిస్టులు, థెరపిస్టులు, కౌన్సిలర్లు మరియు సైకియాట్రిస్టుల సేవలను పొందడానికి కాలర్లకు మార్గదర్శనం చేస్తుంది.

సుకూన్ గురుంచి

  • ఆందోళన, వ్యాకులత, ఒత్తిడి, భయాందోళనదాడి, పిటిఎస్ డి, ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితి మరియు మహమ్మారి ప్రేరేపిత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తులకు (లేదా వారి శ్రేయోభిలాషులకు) మార్గదర్శకాన్ని అందించడానికి ‘సుకూన్’ అనేది ఒక మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ కార్యక్రమం (టోల్ ఫ్రీ నంబర్ 1800-1807159).
  • మొదట, 200 మంది ఎస్ డిఆర్ ఎఫ్ మరియు 40 మంది ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బందికి కోవిడ్ కేర్ విధుల కొరకు శిక్షణ ఇవ్వబడింది మరియు వాళ్ళని  J&Kలోని ఏడు ఆసుపత్రులలో నియమించబడ్డారు, అయితే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి రెండవ దశ కింద సుకూన్ హెల్ప్ లైన్ ప్రారంభించారు.
 తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

 

 

 

 

mocherlavenkata

NVS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…

18 mins ago

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

1 hour ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

1 hour ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago