International Day for the Fight against Illegal, Unreported and Unregulated Fishing | చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రన లేని చేపలు పట్టడాన్ని వ్యతిరేకించే అంతర్జాతీయ దినోత్సవం

చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రన లేని చేపలు పట్టడాన్ని వ్యతిరేకించే అంతర్జాతీయ దినోత్సవం

చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రణ లేని ఫిషింగ్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించబడుతుంది. ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎఓ) ప్రకారం, చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రణ లేని ఫిషింగ్ కార్యకలాపాలు ప్రతి సంవత్సరం 11-26 మిలియన్ టన్నుల చేపల నష్టాన్ని కలిగిస్తున్నయి,దీని విలువ 10-23 బిలియన్ అమెరికన్ డాలర్ల ఉంటుందని అంచనా.

ఆనాటి చరిత్ర:

2015లో, జనరల్ ఫిషరీస్ కమిషన్ ఫర్ ది మెడిటరేనియన్ ఆఫ్ ది ఎఫ్.ఎ.ఓ. చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు అనియంత్రిత ఫిషింగ్ కు వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించింది. విస్తృతమైన సంప్రదింపుల తరువాత, ఫిషరీస్ పై ఎఫ్ఎవో కమిటీ యొక్క ముప్పై రెండవ సమావేశం దృష్టికి ఒక ప్రతిపాదన సమర్పించబడింది. డిసెంబర్ 2017 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థిరమైన చేపల పెంపకంపై తన వార్షిక తీర్మానంలో జూన్ 5ను “చట్టవిరుద్ధమైన, నివేదించని మరియు నియంత్రణ లేని చేపల వేటకు వ్యతిరేకంగా పోరాటానికి అంతర్జాతీయ దినోత్సవం”గా ప్రకటించింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్: క్యు డోంగ్యు
  • ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం: రోమ్, ఇటలీ.
  • ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది: 16 అక్టోబర్ 1945.

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

15 seconds ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

1 hour ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

2 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

2 hours ago

TS TET హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్

TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…

4 hours ago