India’s Rank 120th in Sustainable Development Report 2021 | సుస్థిర అభివృద్ధి నివేదిక 2021లో భారత్ 120వ స్థానంలో ఉంది.

సుస్థిర అభివృద్ధి నివేదిక 2021లో భారత్ 120వ స్థానంలో ఉంది.

సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ (ఎస్ డిఎస్ ఎన్) విడుదల చేసిన ‘సస్టైనబుల్ డెవలప్ మెంట్ రిపోర్ట్ 2021 (ఎస్ డిఆర్ 2021) యొక్క 6వ ఎడిషన్ ప్రకారం, 60.1 స్కోరుతో భారతదేశం 165 దేశాలలో 120వ ర్యాంక్ లో ఉంది. మొదటి మూడు స్థానాలు :-

  1. ఫిన్లాండ్
  2. స్వీడెన్
  3. డెన్మార్క్

COVID-19 మహమ్మారి కారణంగా 2015 తర్వాత మొదటి సారి, అన్ని దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) సాధించడంలో తిరోగమనాన్ని చూపించాయి. ఎస్‌డిఆర్ 2021 ను ఎస్‌డిఎస్‌ఎన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ నేతృత్వంలోని రచయితల బృందం రాసింది మరియు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది.

SDR నివేదిక :

  • SDR అనేది వార్షిక నివేదిక, ఇది 193 UN సభ్య దేశాలు 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో వారి పనితీరు ఆధారంగా  స్థానం కల్పించబడుతుంది.
  • ఇది 2015 నుండి విడుదల చేయబడుతోంది మరియు ఇది అధికారిక డేటా వనరులు (యుఎన్, ప్రపంచ బ్యాంక్, మొదలైనవి) మరియు అధికారికేతర డేటా వనరులు (పరిశోధనా సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు) పై ఆధారపడి ఉంటుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • సస్టైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ప్రెసిడెంట్: జెఫ్రీ సాచ్స్
  • సస్టైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ప్రధాన కార్యాలయం: పారిస్, ఫ్రాన్స్ & న్యూయార్క్, యుఎస్ఎ.
                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

 

 

 

 

mocherlavenkata

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

15 mins ago

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

1 hour ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

3 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

20 hours ago