India’s Nagraj Adiga elected in International Association of Ultrarunners Council | ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ కౌన్సిల్ లో భారత్ కు చెందిన నాగ్ రాజ్ అడిగా ఎన్నికయ్యారు

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ కౌన్సిల్ లో భారత్ కు చెందిన నాగ్ రాజ్ అడిగా ఎన్నికయ్యారు

ఇటీవల ముగిసిన 2021 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ (ఐఎయు) కాంగ్రెస్ ఐఎయు కౌన్సిల్ ఎన్నికల్లో ఆసియా-ఓషియానియా ప్రతినిధిగా భారతదేశానికి చెందిన నాగ్ రాజ్ అడిగా ఎన్నికయ్యారు. అడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో మరియు వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించడానికి సన్నిహితంగా పనిచేస్తుంటారు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

1 hour ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

1 hour ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

2 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

5 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago