Categories: ArticleLatest Post

IBPS RRB PO పరీక్షా విధానం

IBPS RRB PO పరీక్షా విధానం :ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్(IBPS) దాని అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో  PO పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో  విడుదల చేయనుంది. అయితే IBPS RRB PO పరీక్ష కోసం సిద్ధపడే అభ్యర్థులు మొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని, పరీక్షా విధానాన్ని మరియు సిలబస్ తెలుసుకోవడం.  కావున మేము ఈ కథనం ద్వారా IBPS RRB క్లర్క్ పరీక్ష విధానం ని అందజేస్తున్నాము. IBPS క్యాలెండర్ ప్రకారం, IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష 7 ,13  ఆగస్టు 2022న షెడ్యూల్ చేయబడిన విషయం తెలిసిందే . IBPS RRB PO  గురించి మరిన్ని తాజా ప్రకటనల కోసం adda 247 తెలుగును సందర్శించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

IBPS RRB PO అవలోకనం

దిగువ ఇవ్వబడిన పట్టికలో IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తనిఖీ చేయండి.

సంస్థ పేరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
(IBPS)
పోస్ట్ పేరు ఆఫీసర్ స్కేల్ I (PO)
అప్లికేషన్ ప్రారంభ తేదీ జూన్ 2022
అప్లికేషన్ ముగింపు తేదీ
పరీక్ష స్థాయి జాతీయ
పరీక్ష అర్హత గ్రాడ్యుయేట్
IBPS RRB పరీక్ష దశలు ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ
పరీక్ష విధానం ఆన్‌లైన్
IBPS RRB పరీక్ష వ్యవధి
  • ప్రిలిమ్స్: 45 నిమిషాలు
  • మెయిన్స్: 2 గంటలు
IBPS RRB PO ప్రిలిమినరీ పరీక్ష  తేదీ  7,13  ఆగస్టు 2022
IBPS RRB PO మెయిన్స్ పరీక్ష తేదీ 24 సెప్టెంబర్ 2022
IBPS RRB తుది ఫలితాలు 2022 జనవరి 2023

IBPS RRB PO ఎంపిక విధానము

IBPS RRB PO కోసం, పరీక్షలో మూడు దశలు ఉంటాయి: అవి

  •  ప్రిలిమ్స్
  • మెయిన్స్
  • ఇంటర్వ్యూ

అభ్యర్థులు IBPS RRB PO పోస్టుకు విజయవంతమైన ఎంపిక కోసం పరీక్ష యొక్క ప్రతి దశను క్లియర్ చేయాలి.

Also check:  IBPS RRB Clerk exam pattern and syllabus

 

IBPS RRB PO పరీక్షా విధానం

IBPS RRB PO పోస్టుకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది,  అయితే మూడు దశల పరీక్షకు పరీక్ష సరళి భిన్నంగా ఉంటుంది. IBPS RRB PO  ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు  మరియు మెయిన్స్ పరీక్ష వ్యవధి  2 గంటలు ఉంటుంది.

IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్షా సరళి

క్ర.సం. విభాగం ప్రశ్నలు మార్కులు వ్యవధి
1 రీజనింగ్ 40 40  మిశ్రమ సమయం
45 నిమిషాలు
2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.

IBPS RRB PO మెయిన్స్ పరీక్షా సరళి

క్ర.సం. విభాగం ప్రశ్నలు మార్కులు వ్యవధి
1 రీజనింగ్ 40 50 మిశ్రమ సమయం
2 గంటలు
2 జనరల్ అవేర్‌నెస్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్ 40 40
3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
4 ఇంగ్లీష్/హిందీ 40 40
5 కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
మొత్తం 200 200

గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.

Also Check: TS Police Constable exam pattern

 

IBPS RRB PO ఇంటర్వ్యూ

  • IBPS  RRB PO పరీక్ష కోసం మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అర్హులు.
  • IBPS RRB ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు 40% (రిజర్వ్  అభ్యర్థులకు 35%).
  • మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ యొక్క 80:20 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులను తాత్కాలిక కేటాయింపు ప్రక్రియకు ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ తర్వాత, మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో పొందిన మార్కుల మొత్తంతో కలిపి మొత్తం స్కోర్ రూపొందించబడుతుంది.

 

IBPS RRB PO పరీక్షా విధానం – తరచుగా అడిగే ప్రశ్నలు

Q1.IBPS RRB PO పరీక్ష 2022 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

జ.  ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ ,మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ మూడు దశల్లో ఉంటుంది.

Q2. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?

జ. 45 నిమిషాలు.

Q3. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?

జ. 2 గంటలు.

Q4. IBPS RRB PO పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?

జ. అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

Also read: IBPS RRB Clerk Notification 2022

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Download Adda247 App

 

 

FAQs

What is the selection process for IBPS RRB PO Exam 2022?

The selection process consists of three stages: Prelims, Mains and Interview.

What is the duration of IBPS RRB PO Prelims Exam?

45 minutes.

What is the duration of IBPS RRB PO Prelims Exam?

2 hours.

Is there any negative marking in IBPS RRB PO test?

Yes, each wrong answer will have a 0.25 negative marking.

mamatha

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

2 hours ago

NVS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…

2 hours ago

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

3 hours ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

20 hours ago