Categories: ArticleLatest Post

IBPS RRB 2021 Last date to Apply Online is 28 june For Clerk, PO & Officer Scale II, III | 2021ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్, PO ఆఖరు తేది

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021 క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేది 28 జూన్

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఐబిపిఎస్ 2021-22 సంవత్సరానికి గాను పరీక్ష కోసం తన అధికారిక క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే 2021-22 సంవత్సరానికి ఐబిపిఎస్ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం, ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021 నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ను ఐబిపిఎస్ అధికారిక వెబ్ సైట్ లో 7 జూన్ 2021న విడుదల చేసింది, జూన్ 28 దరఖాస్తు ప్రక్రియ చివరి తేది ,కాబట్టి ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరీక్ష 2021కు ఇంకా దరఖాస్తు చెయ్యకపోతే వెంటనే చెయ్యండి . దరఖాస్తుకి గడువు ఇంకా 2 రోజులే ఉన్నందున వెంటనే దరఖాస్తు చేసి మీ ప్రిపరేషన్ ని వేగవంతం చెయ్యండి. చివరి నిముషం వరకు వేచిఉండకండి.

ఈ వ్యాసంలో, అధికారుల స్కేల్ 1 మరియు ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్ పోస్ట్ కోసం ఈ కింది అంశాలు వివరించబడింది.

  1. ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి అధికారిక నోటిఫికేషన్ PDF,
  2. దరఖాస్తు చేసుకోవడానికి లింక్,
  3. దరఖాస్తు ప్రక్రియ,
  4. పరిక్ష విధానం

అధికారిక నోటిఫికేషన్

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

దరఖాస్తు లింక్

  • దరఖాస్తు మొదలు తేది : 8 జూన్
  • దరఖాస్తు చివరి తేది : 28 జూన్ 
  • ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్ పరీక్ష : 01, 07, 08 ఆగస్టు 2021
  • ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk ప్రిలిమ్స్ పరీక్ష : 14, 21 ఆగస్టు 2021.
  • దరఖాస్తు చేసుకొనుటకు కింద పోస్టుల వారిగా  లింకులు  ఇవ్వడం జరిగింది.
  1. IBPS RRB Clerk clerk కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  2. IBPS RRB PO/Scale-1 – PO కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  3. IBPS RRB Scale-II,III – ScaleII,III కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి

 

దరఖాస్తు ప్రక్రియ 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021

  1.  ఐబిపిఎస్ యొక్క అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి, అంటే https://ibps.in/.
  2.  ‘CRP RRBs’ పై క్లిక్ చేయండి.
  3.  ‘Common Recruitment Process – Regional Rural Banks Phase X’ అనే లింక్ మీద క్లిక్ చేయండి.
  4.  ‘Apply online link for different posts’ మీద క్లిక్ చేయండి.
  5.  ‘Click here for New Registration’ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
  6.  అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి, దరఖాస్తు ఫీజులు చెల్లించండి మరియు సబ్మిట్ చేయండి.

ఫీజు వివరాలు 

కేటగిరి ఫీజు 
Gen/EWS రూ. 850/-
SC/ST/PWD రూ. 175/-

 

వయోపరిమితి,అర్హత మరియు ఖాళిల వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరిక్ష విధానం 2021:

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO కోసం, ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరినీ మెయిన్స్ పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూ రౌండ్ కు వెళ్తారు.

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ ఎబిలిటీ 40 40 45 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO మెయిన్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ 40 50 2 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
జనరల్ అవేర్నెస్ 40 40
ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ * 40 40
కంప్యూటర్ 40 20
మొత్తం 200 200

 monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk కోసం, ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరినీ మెయిన్స్ పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు నియామకం ఉంటుంది.

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ ఎబిలిటీ 40 40 45 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk  మెయిన్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ 40 50 2 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
జనరల్ అవేర్నెస్ 40 40
ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ * 40 40
కంప్యూటర్ 40 20
మొత్తం 200 200

 

IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ తో  ఇప్పడే చేరి మీ ప్రిపరేషన్ ని వేగవంతం చేసుకోండి.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

5 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

8 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

9 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

10 hours ago