How to crack APPSC Group-2 in first attempt : మొదటి ప్రయత్నంలోనే APPSC గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించడం సాధ్యమేనా? పరిమిత వ్యవధిలో సిద్ధం అవ్వడం సాధ్యమేనా? ఇది సులభమైన పనేనా? మీరు మీకు ఈ ప్రశ్నలు ఉంటే, మీ సందేహాలను నివృతి చేసుకోవడానికి, కొత్త పునరుజ్జీవనంతో మీ సాధన మొదలు పెట్టడానికి ఈ వ్యాసం చదవండి. ఈ వ్యాసం త్వరలో రాబోయే APPSC గ్రూప్ 2 పరీక్షను పరిమిత వ్యవధిలో మొదటి ప్రయత్నంలోనే సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలతో మీకు సహాయపడుతుంది. మీ సాధన క్రమపద్ధతిలో ఉంటే, ఏదైనా పోటీ పరీక్షలను అధిగమించడం సాధ్యమవుతుంది. How to crack APPSC Group-2 in first attempt గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి గ్రూప్ 2 నియామక పరీక్షను ఏటా నిర్వహిస్తుంది. పోటీ ఎక్కువగా ఉన్నందున, చాలా మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే పరీక్షను సాధించడం కష్టం. కానీ మీ సాధన భిన్నంగా మరియు సమర్ధంగా ఉంటే మీరు పరీక్షను చాలా సులభంగా అధిగమించవచ్చు. పరీక్షకు ప్రిపరేషన్ అత్యంత కీలకం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకునే వారు మీ సాధనలో ఉన్నతమైన వ్యుహన్ని అనుసరించడం ద్వారా పరీక్షలో విజయం సాధించవచ్చు. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్ధులు ఎప్పటి నుండే తమ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అభ్యర్ధులు APPSC గ్రూప్ 2 పరీక్షను సులభంగా ఎలా క్లియర్ చేయాలో ఈ కధనంలో కొన్ని సలహాలు అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం Group-2 అనే రాష్ట్ర స్థాయి పరీక్షను నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్ధులను Executive మరియు Non-Executive పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ అతి తక్కువ సమయంలో పరీక్షను ఎలా సాధించాలి అనే వ్యూహ రచనను మీకు కింద అందించడం జరిగింది. దీనికి గాను అభ్యర్ధులు APPSC Group-2 syllabus, exam pattern, study material వంటి వాటి మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
APPSC గ్రూప్ 2 ప్రిపేర్ కావడానికి కొన్ని పుస్తకాలు ఇక్కడ అందించాము. వీటి తో పాటు మొత్తం ప్రిపరేషన్ కి సంబంధించిన పుస్తకాల కోసం ఒక ఆర్టికల్ చేశాము. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా APPC Group 2 పుస్తకాల జాబితా తెలుసుకోగలరు.
APPSC గ్రూప్ 2 కి ఎలా చదవాలి?
APPSC Group-2 పరీక్షను సాధించాలి అని నిశ్చయించుకున్న అభ్యర్ధులు ఈ క్రింది అంశాల మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ అంశాల మీద షాట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ అంశాలు మీ పరీక్షలో కీలకమైన భూమిక పోషిస్తాయి.
APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
The best books APPC Group 2 preparation is provided in this article
1. Be aware of APPSC Group 2 syllabus & exam pattern.
2. Make a proper time table covering every single topic and stick on to it.
3. Plan your daily preparation schedule for 6 to 8 hours.
4. Prefer only a single book for single subject.
5. Once you feel confident about that book, then prefer some other etc..
1 Municipal Commissioner Grade-III in A.P. Municipal Commissioner Sub. Service
2 Asst. Commercial Tax Officer in A.P. Commercial Taxes Sub-Service
3 Deputy Tahsildar in A.P. Revenue Subordinate Service
4 Assistant Labour Officer in A.P. Labour & Employment Sub-Service etc...
APPC Group 2 Notification will Release soon.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 01 May 2024 Addapedia AP and Telangana,…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…