Telugu govt jobs   »   APPSC GROUP 2   »   How to crack APPSC Group-2 in...

How to crack APPSC Group-2 in first attempt? | మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-2 సాధించడం ఎలా?

How to crack APPSC Group-2 in first attempt  : మొదటి ప్రయత్నంలోనే APPSC గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించడం సాధ్యమేనా? పరిమిత వ్యవధిలో సిద్ధం అవ్వడం సాధ్యమేనా? ఇది సులభమైన పనేనా? మీరు మీకు ఈ ప్రశ్నలు ఉంటే, మీ సందేహాలను నివృతి చేసుకోవడానికి, కొత్త పునరుజ్జీవనంతో మీ సాధన మొదలు పెట్టడానికి ఈ వ్యాసం చదవండి. ఈ వ్యాసం త్వరలో రాబోయే APPSC గ్రూప్ 2 పరీక్షను పరిమిత వ్యవధిలో మొదటి ప్రయత్నంలోనే సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలతో మీకు సహాయపడుతుంది. మీ సాధన క్రమపద్ధతిలో ఉంటే, ఏదైనా పోటీ పరీక్షలను అధిగమించడం సాధ్యమవుతుంది. How to crack APPSC Group-2 in first attempt  గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

APPSC Group-2 Examination 2023 | APPSC గ్రూప్-2 పరీక్ష

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి గ్రూప్ 2 నియామక పరీక్షను ఏటా నిర్వహిస్తుంది. పోటీ ఎక్కువగా ఉన్నందున, చాలా మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే పరీక్షను సాధించడం కష్టం. కానీ మీ సాధన భిన్నంగా మరియు సమర్ధంగా ఉంటే మీరు పరీక్షను చాలా సులభంగా అధిగమించవచ్చు. పరీక్షకు ప్రిపరేషన్ అత్యంత కీలకం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకునే వారు మీ సాధనలో ఉన్నతమైన వ్యుహన్ని అనుసరించడం ద్వారా పరీక్షలో విజయం సాధించవచ్చు. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్ధులు ఎప్పటి నుండే తమ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అభ్యర్ధులు APPSC గ్రూప్ 2 పరీక్షను సులభంగా ఎలా క్లియర్ చేయాలో ఈ కధనంలో కొన్ని సలహాలు అందించాము. 

How to crack APPSC Group-2 in first attempt?_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

How to crack APPSC Group 2 Exam Easily |సులభంగా సాధించడం ఎలా?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం Group-2 అనే రాష్ట్ర స్థాయి పరీక్షను నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్ధులను Executive మరియు Non-Executive పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ అతి తక్కువ సమయంలో పరీక్షను ఎలా సాధించాలి అనే వ్యూహ రచనను మీకు కింద అందించడం జరిగింది. దీనికి గాను అభ్యర్ధులు APPSC Group-2 syllabus, exam pattern, study material వంటి వాటి మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 

APPSC Group-2 Preparation Tips | అనుసరించవలసిన వ్యూహం

  • ముఖ్యంగా సిలబస్ మరియు పరీక్షా విధానం మీద ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి .
  • కార్యచారణను సిద్ధం చేసుకోవాలి.
  • ప్రతి పేపరుకు సమయం కేటాయించాలి.
  • పూర్తి సిలబస్ సమీక్ష చేయాలి.
  • ప్రతి రోజు మీ సాధనకు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి(Time table).
  • క్వశ్చన్ బ్యాంకు కలిగి ఉన్న ఉత్తమ పుస్తకాలు మరియు అధ్యయన సామగ్రిని ఎంచుకోండి
  • ఒక అంశం కోసం ఒక పుస్తకాన్ని ఎంచుకోండి
  • వీడియో కోచింగ్ క్లాసులు మరియు ఆడియో క్లాసులు ఉపయోగించుకోవచ్చు.
  • వీడియో మరియు ఆడియో తరగతులను డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు సూచనల కోసం వాటిని పొందుపరచుకొండి.
  • సిలబస్‌లోని క్లిష్టమైన  ప్రాంతాలను గుర్తించండి.
  • అధ్యయనం చేయడానికి చిన్నపాటి నోట్స్ తయారుచేసుకోండి.
  • కష్టతరమైన మరియు సులభమైన అంశాలను గుర్తించండి మరియు బలహీనమైన ప్రాంతాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించండి.
  • రోజూ వార్తాపత్రిక చదవండి.
  • రోజువారీ పునఃచరణ చేయండి.
  • రోజూ మాక్ టెస్టులు చేయండి.
  • ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ కోసం సమయాన్ని కేటాయించండి.
  • APPSC గ్రూప్ 2 మునుపటి పేపర్‌లను ప్రాక్టీస్ చేయండి.
  • రోజువారీ పరీక్షల ద్వారా సమయ నిర్వహణ మరియు వేగ నిర్వహణను నేర్చుకోండి.
  • కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్నేస్ కోసం మ్యాగజైన్స్ మరియు జర్నల్స్ చదవండి.
  • చదివేటప్పుడు, ఒక కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత, కాన్సెప్ట్‌పై ఒక పరీక్ష తీసుకోండి మరియు రోజు వారీ మీ స్థాయిలను గమనించండి.
  • మీ బలహీన ప్రాంతాలను గమనించండి మరియు బలహీనంగా ఉన్న సబ్జెక్ట్స్ పై కొంత సమయాన్ని వెచ్చించండి.

Books To Prepare APPSC Group-2 Exam 2023 : APPSC గ్రూప్-2 కొరకు చదవవలసిన పుస్తకాలు

APPSC గ్రూప్ 2 ప్రిపేర్ కావడానికి కొన్ని పుస్తకాలు ఇక్కడ అందించాము. వీటి తో పాటు మొత్తం ప్రిపరేషన్ కి సంబంధించిన పుస్తకాల కోసం ఒక ఆర్టికల్ చేశాము. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా APPC Group 2 పుస్తకాల జాబితా తెలుసుకోగలరు.

  • NCERT పుస్తకాలు
  • AP SCERT పుస్తకాలు
  • R. S. అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ మరియు నాన్ వెర్బల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ బుక్స్.
  • పర్యావరణంపై NIOS పాఠ్యపుస్తకాలు.
  • రమేష్ సింగ్ – భారత ఆర్థిక వ్యవస్థ.
  • AP బడ్జెట్ (ప్రస్తుత సంవత్సరం).
  • AP సామాజిక-ఆర్థిక సర్వే (ప్రస్తుత సంవత్సరం).

APPSC గ్రూప్ 2 కి ఎలా చదవాలి?

Most Important areas of study For APPSC Group-2

APPSC Group-2 పరీక్షను సాధించాలి అని నిశ్చయించుకున్న అభ్యర్ధులు ఈ క్రింది అంశాల మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ అంశాల మీద షాట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ అంశాలు మీ పరీక్షలో కీలకమైన భూమిక పోషిస్తాయి.

  • ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి.
  •  భారత ఆర్ధిక వ్యవస్థ.
  • భారత రాజ్యాంగం
  • ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక మరియు ఆర్ధిక వ్యవస్థ.
  • భారతీయ సమాజం
  • ప్రాచీన,మధ్య మరియు ఆధునిక చరిత్ర
  • భూగోళ శాస్త్రం

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 

How to crack APPSC Group-2 in first attempt?_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

Which book is best for APPC Group 2 preparation?

The best books APPC Group 2 preparation is provided in this article

How can I prepare for Group 2 APPSC?

1. Be aware of APPSC Group 2 syllabus & exam pattern.
2. Make a proper time table covering every single topic and stick on to it.
3. Plan your daily preparation schedule for 6 to 8 hours.
4. Prefer only a single book for single subject.
5. Once you feel confident about that book, then prefer some other etc..

Which jobs comes under Group 2?

1 Municipal Commissioner Grade-III in A.P. Municipal Commissioner Sub. Service
2 Asst. Commercial Tax Officer in A.P. Commercial Taxes Sub-Service
3 Deputy Tahsildar in A.P. Revenue Subordinate Service
4 Assistant Labour Officer in A.P. Labour & Employment Sub-Service etc...

When is APPC Group 2 Notification released?

APPC Group 2 Notification will Release soon.

Download your free content now!

Congratulations!

How to crack APPSC Group-2 in first attempt?_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

How to crack APPSC Group-2 in first attempt?_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.