AP SI సిలబస్ 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం AP పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB), పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పరీక్ష తేదీని విడుదల చేసింది. AP పోలీస్ SI మెయిన్స్ పరీక్షను 14 & 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కథనంలో మేము వివరణాత్మక AP SI సిలబస్ 2023ని అందిస్తున్నాము, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికీ AP SI సిలబస్ రెండింటి కోసం ఇక్కడ తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
AP పోలీస్ SI మెయిన్స్ పరీక్షను 14 & 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI సిలబస్ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ అవలోకనం | |
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు |
పోస్ట్ పేరు | ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ |
ఖాళీలు | 411 |
PET/PMT Events తేది | 25 ఆగష్టు 2023 నుండి 25 సెప్టెంబర్ 2023 వరకు |
చివరి వ్రాత పరీక్ష | 14 &15 అక్టోబర్ 2023 |
అధికారిక వెబ్ సైట్ | http://slprb.ap.gov.in/ |
AP పోలీస్ SI పరీక్షా సరళి: AP పోలీస్ SI 3 పరీక్ష దశలను కలిగి ఉంటుంది: ప్రిలిమ్స్, PMT & PET, మరియు చివరి వ్రాత పరీక్ష. AP పోలీస్ SI పరీక్షా సరళి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
AP Police SI Preliminary Test (Objective Type) | ||||
పేపర్స్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
Paper 1 | Arithmetic & Test of Reasoning and Mental Ability | 100 | 100 | 3 hours |
Paper 2 | General Studies | 100 | 100 | 3 hours |
Total | 200 | 200 | 6 hours |
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష 14 అక్టోబర్ 2023 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష లో 4 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, 2 పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. (పోస్ట్ కోడ్ నం. 11. 12, 13, 14, 15 మరియు 16 కోసం: పైన పేర్కొన్న వాటిలో అర్హత సాధించిన అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన విధంగా నాలుగు పేపర్లలో (ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధిలో) చివరి వ్రాత పరీక్షకు హాజరు కావాలి.
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు | |
పోస్ట్ కోడ్ 11 | పోస్ట్ కోడ్ 13 | ||
పేపర్ I | ఇంగ్షీషు | 100 | 100 |
పేపర్ II | తెలుగు | 100 | 100 |
పేపర్ III | అంకగణితం మరియు రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ పరీక్ష (ఆబ్జెక్టివ్) | 200 | 100 |
పేపర్ IV | జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్) | 200 | 100 |
మొత్తం | 600 | 400 |
AP పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) సంబందించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షకి సంబందించిన సిలబస్ ని విభాగాల వారీగా అందించాము . AP SI ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ దిగువన విడి విడిగా తనిఖీ చేయండి.
అర్థమెటిక్ అంశాలు
రీజనింగ్ అంశాలు
ప్రిలిమ్స్ పరీక్ష యొక్క రెండు పేపర్లలో బాగా రాణించడానికి అభ్యర్థులు బాగా సన్నద్ధమై ఉండాలి. రెండు పేపర్లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే, వారు ఎంపిక ప్రక్రియ యొక్క తదుపరి దశకు వెళ్లగలరు. పేపర్-IIలో జనరల్ స్టడీస్ అంశంపై 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. క్రింద ఇవ్వబడిన ప్రిలిమ్స్ పేపర్ II కోసం AP పోలీస్ SI సిలబస్‌ని తనిఖీ చేయండి.
అభ్యర్థికి తెలుగు భాషపై ఉన్న అవగాహన, దాని సరైన వాడుక మరియు అతని వ్రాత సామర్థ్యం పరీక్షించబడతాయి. చిన్న వ్యాసం, సారాంశము, వాక్య వినియోగం, లేఖ, పారా వ్రాయడం, తెలుగు నుండి ఇంగ్లీష్ లోనికి అనువాదం మొదలగు వాటి మీద ప్రశ్నలు ఉంటాయి.
అంకగణితం
రీసోనింగ్ /మెంటల్ ఎబిలిటీ
AP పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో మంచి మార్కులు పొందాలంటే సిలబస్ పై అవగణ ఉండాలి. AP పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) సంబంధించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షకి సంబంధించిన సిలబస్ ని విభాగాల వారీగా అందించాము . అభ్యర్థులు AP SI సిలబస్ 2023 ని pdf రూపంలో దిగువన తనిఖీ చేయండి. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా AP పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Also Check: |
AP SI Exam Pattern 2023 |
AP SI Best Books to read |
AP SI Previous Year Cut Off |
AP Police PMT Hall ticket |
AP SI Final Written Test Exam dates 2023 |
AP Police PMT Events Dates |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
AP SI సిలబస్‌ను ఈ కథనం ద్వారా యాక్సెస్ చేయవచ్చు
AP పోలీస్ SI పరీక్షలు 2023 అక్టోబర్ 14 & 15 తేదీల్లో నిర్వహించబడతాయి
AP పోలీస్ SI ఫైనల్ రాత పరీక్ష 4 పేపర్లను కలిగి ఉంటుంది.
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…
TS TET పరీక్ష తేదీ 2024 విడుదల: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత…
నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…
Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ నియామకాల రివైజ్డ్ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…