Govt appoints Aashish Chandorkar as director at India’s WTO mission | భారతదేశం తరపున WTO మిషన్‌లో ఆషిష్ చందోర్కర్‌ను ప్రభుత్వం డైరెక్టర్‌గా నియమించింది

భారతదేశం తరపున WTO మిషన్‌లో ఆషిష్ చందోర్కర్‌ను ప్రభుత్వం డైరెక్టర్‌గా నియమించింది

ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రభుత్వం తరపున  కౌన్సిలర్ గా ఆశిష్ చందోర్కర్ అనే ప్రైవేట్ వ్యక్తిని మూడేళ్లపాటు నియమించింది. మొట్టమొదటిసారిగా మిషన్ లో ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. చందార్కర్ బెంగళూరు ఆధారిత పాలసీ థింక్ ట్యాంక్ సంహి ఫౌండేషన్ ఆఫ్ పాలసీ అండ్ రీసెర్చ్ డైరెక్టర్. WTO అనేది 164 మంది సభ్యుల బహుళ పార్శ్వ సంస్థ, ఇది ప్రపంచ వాణిజ్యంతో వ్యవహరిస్తుంది. 1995 నుండి భారతదేశం సభ్యదేశంగా ఉంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్: న్గోజి ఒకోంజో-ఇవియాలా;
  • ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్;
  • వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది: 1 జనవరి 1995.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

 

 

 

 

 

mocherlavenkata

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

23 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

23 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

2 days ago