Government launches YUVA PM Scheme For Mentoring Young Authors | యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది

యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖ ‘యువ రచయితలకు మార్గదర్శనం చేయడానికి YUVAప్రధానమంత్రి పథకం‘ అనే కొత్త చొరవను ప్రారంభించింది. YUVA అంటే యంగ్, అప్ కమింగ్ మరియు వెర్సటైల్ ఆతర్స్. దేశంలో చదవడం, రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మరియు భారతీయ రచనలను ప్రోత్సహించడానికి  30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ మరియు వర్ధమాన రచయితలకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఒక రచయిత మార్గదర్శనం కార్యక్రమం.

ఈ పథకం గురించి:

  • విద్యా మంత్రిత్వ శాఖ కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఈ పథకాన్ని అమలు చేసే ఏజెన్సీగా ఉంటుంది.
  • ఆల్ ఇండియా కాంటెస్ట్ ద్వారా మొత్తం 75 మంది రచయితలు ఎంపిక చేయబడతారు, ఇది జూన్ 1 నుండి 31 జూలై 2021 వరకు https://www.mygov.in/ ద్వారా నిర్వహించబడుతుంది.
  • యువ విజేత రచయితలకు ప్రముఖ రచయితలు/మార్గదర్శకులు శిక్షణ ఇస్తారు.
  • మెంటార్ షిప్ స్కీం కింద ప్రతి రచయితకు ఆరు నెలల కాలానికి నెలకు రూ.50,000 కన్సాలిడేటెడ్ స్కాలర్ షిప్ చెల్లించబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్, ఇండియా: గోవింద్ ప్రసాద్ శర్మ.
  • నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ను భారత ప్రభుత్వం 1957లో ఏర్పాటు చేసింది.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

chinthakindianusha

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

40 mins ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

1 hour ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

1 hour ago

TS TET హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్

TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago