Telugu govt jobs   »   Government launches YUVA PM Scheme For...

Government launches YUVA PM Scheme For Mentoring Young Authors | యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది

యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది

Government launches YUVA PM Scheme For Mentoring Young Authors | యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది_2.1

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖ ‘యువ రచయితలకు మార్గదర్శనం చేయడానికి YUVAప్రధానమంత్రి పథకం‘ అనే కొత్త చొరవను ప్రారంభించింది. YUVA అంటే యంగ్, అప్ కమింగ్ మరియు వెర్సటైల్ ఆతర్స్. దేశంలో చదవడం, రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మరియు భారతీయ రచనలను ప్రోత్సహించడానికి  30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ మరియు వర్ధమాన రచయితలకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఒక రచయిత మార్గదర్శనం కార్యక్రమం.

ఈ పథకం గురించి:

  • విద్యా మంత్రిత్వ శాఖ కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఈ పథకాన్ని అమలు చేసే ఏజెన్సీగా ఉంటుంది.
  • ఆల్ ఇండియా కాంటెస్ట్ ద్వారా మొత్తం 75 మంది రచయితలు ఎంపిక చేయబడతారు, ఇది జూన్ 1 నుండి 31 జూలై 2021 వరకు https://www.mygov.in/ ద్వారా నిర్వహించబడుతుంది.
  • యువ విజేత రచయితలకు ప్రముఖ రచయితలు/మార్గదర్శకులు శిక్షణ ఇస్తారు.
  • మెంటార్ షిప్ స్కీం కింద ప్రతి రచయితకు ఆరు నెలల కాలానికి నెలకు రూ.50,000 కన్సాలిడేటెడ్ స్కాలర్ షిప్ చెల్లించబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్, ఇండియా: గోవింద్ ప్రసాద్ శర్మ.
  • నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ను భారత ప్రభుత్వం 1957లో ఏర్పాటు చేసింది.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Government launches YUVA PM Scheme For Mentoring Young Authors | యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది_3.1

Government launches YUVA PM Scheme For Mentoring Young Authors | యువ రచయితలకు మార్గదర్శనం కోసం YUVA PM పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది_4.1

Sharing is caring!