DRDO successfully flight-tests ‘Agni P’ Ballistic Missile off Odisha Coast | ఒడిశా తీరంలో ‘Agni P’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన DRDO

ఒడిశా తీరంలో ‘Agni P’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన DRDO

  • బాలాసోర్ లోని ఒడిశా తీరంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త తరం అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ” Agni P (ప్రైమ్)”ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారుల ప్రకారం, అగ్ని-ప్రైమ్ అనేది అగ్ని తరగతి క్షిపణుల యొక్క కొత్త తరం అధునాతన రూపాంతరం.

Agni P గురించి:

  • Agni P (ప్రైమ్) అనేది అగ్ని తరగతి క్షిపణుల నుండి కొత్త తరం అధునాతన రూపాంతరం. ఇది 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్థ్యాన్ని కలిగి ఉన్న క్యానిస్టర్డ్ ఉపరితలం నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

 

 

 

chinthakindianusha

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 hour ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

1 hour ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

3 hours ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

5 hours ago