Daily Quizzes in Telugu | 29 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ∆ABC ఒక సమబాహు త్రిభుజం & P, Q, R వరుసగా AB, BC & CA భుజాలపై గల మధ్య బిందువులు అయితే –

(a) PQR ఒక సమబాహు త్రిభుజం

(b) PQ + QR + PR = AB

(c) PQ + QR + PR = 2AB

(d) PQR లంబ కోణ త్రిభుజం

 

Q2. జ్యా ఒక వృత్తం యొక్క కేంద్రం వద్ద చేసే కోణం 600, అయితే జ్యా యొక్క పొడవుకు మరియు వృత్తం యొక్క వ్యాసార్ధానికి మధ్య నిష్పత్తి ఎంత? 

(a) 1 : 2

(b) 1 : 1

(c) 1 : 3

(d) √2 : 1

 

Q3.  ఒకవేళ 12 +22+32+ . . . . . . . . +102 = 385, అయితే 22+42+62+. . . . . . . . . + 202 విలువ ఎంత కనుగొనండి?

(a) 770

(b) 1540

(c) 1155

(d) (385)²


Q4. ABCD అనేది AD మరియు BC సమాంతర భుజాలతో కూడిన ఒక ట్రాపెజియం. E అనేది BC పై గల ఒక భిందువు అయితే. ABCD యొక్క వైశాల్యము మరియు ∆AED వైశాల్యములకు మధ్య గల నిష్పత్తి ఎంత?

(a)

(b)

(c)

(d)

 

Q5. ABCD అనేది చక్రీయ చతుర్భుజం మరియు AD అనేది వ్యాసం. ఒకవేళ ∠DAC = 55° అయితే, అప్పుడు  ∠ABC విలువ ఎంత?.

(a) 55°

(b) 35°

(c) 145°

(d) 125°

 

Q6. క్రమ పిరమిడ్ యొక్క వైశాల్యం 30 మీటర్లు² మరియు ఘనపరిమాణం 500 మీటర్లు³, అయితే క్రమ పిరమిడ్ యొక్క ఎత్తును కనుగొనండి?

(a) 50 మీటర్లు

(b) 60 మీటర్లు

(c) 40 మీటర్లు

(d) 20 మీటర్లు

 

Q7. పట్టకం యొక్క ఆధారం లంబకోణ త్రిభుజం, రెండు భుజాలు 5 సెంమీ మరియు 12 సెం.మీ. పట్టకం యొక్క ఎత్తు 10 సెం.మీ. పట్టకం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?:

(a) 360 చ. సెం.మీ.

(b) 300 చ. సెం.మీ.

(c) 330 చ. సెం.మీ.

(d) 325 చ. సెం.మీ.

 

Q8. ఒకవేళ  P = 99, అయితే P(P² + 3P + 3) యొక్క విలువని కనుగొనండి.

(a) 10000000

(b) 999000

(c) 999999

(d) 990000

 

Q9. ఒకవేళ a = 64 మరియు b = 289 అయితే    యొక్క విలువను కనుగొనండి?

(a)

(b)2

(c)4

(d)-2

 

Q10. విలువ ఈ క్రింది వాటిలో దేనికి సమానం

(a) -1

(b) 1

(c) 2

(d) 0

 

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(a)

Sol.

∆ABC is equilateral, then ∆PQR will be also equilateral triangle.

 

S2. Ans.(b)

Sol.

 

S3. Ans.(b)

Sol.

 

S4. Ans.(d)

Sol.

 

S5. Ans.(c)

Sol.

 

S6. Ans.(a)

Sol.

 

S7. Ans.(a)

Sol.

T.S.A of prism = perimeter of base × height + 2 × area of base

 

S8. Ans.(c)

Sol.

 

S9. Ans.(a)

Sol.

 

S10. Ans.(c)

Sol.

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

chinthakindianusha

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

3 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

4 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

5 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

6 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

22 hours ago