Daily Quizzes in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quizzes in Telugu – ప్రశ్నలు
Q1. ∆ABC ఒక సమబాహు త్రిభుజం & P, Q, R వరుసగా AB, BC & CA భుజాలపై గల మధ్య బిందువులు అయితే –
(a) PQR ఒక సమబాహు ∆ త్రిభుజం
(b) PQ + QR + PR = AB
(c) PQ + QR + PR = 2AB
(d) PQR లంబ కోణ త్రిభుజం
Q2. జ్యా ఒక వృత్తం యొక్క కేంద్రం వద్ద చేసే కోణం 600, అయితే జ్యా యొక్క పొడవుకు మరియు వృత్తం యొక్క వ్యాసార్ధానికి మధ్య నిష్పత్తి ఎంత?
(a) 1 : 2
(b) 1 : 1
(c) 1 : 3
(d) √2 : 1
Q3. ఒకవేళ 12 +22+32+ . . . . . . . . +102 = 385, అయితే 22+42+62+. . . . . . . . . + 202 విలువ ఎంత కనుగొనండి?
(a) 770
(b) 1540
(c) 1155
(d) (385)²
Q4. ABCD అనేది AD మరియు BC సమాంతర భుజాలతో కూడిన ఒక ట్రాపెజియం. E అనేది BC పై గల ఒక భిందువు అయితే. ABCD యొక్క వైశాల్యము మరియు ∆AED వైశాల్యములకు మధ్య గల నిష్పత్తి ఎంత?
(a)
(b)
(c)
(d)
Q5. ABCD అనేది చక్రీయ చతుర్భుజం మరియు AD అనేది వ్యాసం. ఒకవేళ ∠DAC = 55° అయితే, అప్పుడు ∠ABC విలువ ఎంత?.
(a) 55°
(b) 35°
(c) 145°
(d) 125°
Q6. క్రమ పిరమిడ్ యొక్క వైశాల్యం 30 మీటర్లు² మరియు ఘనపరిమాణం 500 మీటర్లు³, అయితే క్రమ పిరమిడ్ యొక్క ఎత్తును కనుగొనండి?
(a) 50 మీటర్లు
(b) 60 మీటర్లు
(c) 40 మీటర్లు
(d) 20 మీటర్లు
Q7. పట్టకం యొక్క ఆధారం లంబకోణ త్రిభుజం, రెండు భుజాలు 5 సెంమీ మరియు 12 సెం.మీ. పట్టకం యొక్క ఎత్తు 10 సెం.మీ. పట్టకం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?:
(a) 360 చ. సెం.మీ.
(b) 300 చ. సెం.మీ.
(c) 330 చ. సెం.మీ.
(d) 325 చ. సెం.మీ.
Q8. ఒకవేళ P = 99, అయితే P(P² + 3P + 3) యొక్క విలువని కనుగొనండి.
(a) 10000000
(b) 999000
(c) 999999
(d) 990000
Q9. ఒకవేళ a = 64 మరియు b = 289 అయితే యొక్క విలువను కనుగొనండి?
(a)
(b)2
(c)4
(d)-2
Q10. విలువ ఈ క్రింది వాటిలో దేనికి సమానం
(a) -1
(b) 1
(c) 2
(d) 0
Daily Quizzes in Telugu – సమాధానాలు
S1. Ans.(a)
Sol.
∆ABC is equilateral, then ∆PQR will be also equilateral triangle.
S2. Ans.(b)
Sol.
S3. Ans.(b)
Sol.
S4. Ans.(d)
Sol.
S5. Ans.(c)
Sol.
S6. Ans.(a)
Sol.
S7. Ans.(a)
Sol.
T.S.A of prism = perimeter of base × height + 2 × area of base
S8. Ans.(c)
Sol.
S9. Ans.(a)
Sol.
S10. Ans.(c)
Sol.
Daily Quizzes in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quizzes in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.