Telugu govt jobs   »   Daily Quizzes   »   daily quiz

Daily Quiz in Telugu | 19 August 2021 General Awareness Quiz | For AP&TSPSC RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. దిగువ పేర్కొన్న ఏది వినియోగదారు ధరల సూచికను జారీ చేస్తుంది? 

(a) ఆర్థిక సలహాదారు కార్యాలయం 

(b) ఫైనాన్స్ సంఘం 

(c) విధాన కమిటీ 

 

Q2. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్‌లో ఏకరూప పౌర నియమావళి(uniform civil code) గురించి ప్రస్తావించబడింది?

(a) ఆర్టికల్ 43.

(b) ఆర్టికల్ 45.

(c) ఆర్టికల్ 44.

(d) ఆర్టికల్ 46.

 

Q3. తీర ప్రవాహానికి  సమాంతరంగా ఉండే పర్వత శిఖరాల మునిగిపోవడం వల్ల ఏర్పడిన తీరప్రాంతాన్ని ఏమని అంటారు? 

(a) రియా తీరం. 

(b) ఫియోర్డ్ తీరం. 

(c) హాఫ్ తీరం. 

(d) డామ్నేషన్ తీరం. 

Q4. వర్గీస్ కురియన్ ఏ విప్లవంతో సంబంధం కలిగి ఉన్నారు?

(a) ఇండిగో విప్లవం.

(b) శ్వేత విప్లవం.

(c) పసుపు విప్లవం

(d) హరిత విప్లవం. 

 

Q5. భారత రాష్ట్రపతి ఎన్నికలో ఈ క్రింది వారిలో ఎవరు పాల్గొనలేరు? 

(a) లోక్ సభ, మరియు రాజ్యసభ సభ్యులు. 

(b) రాష్ట్ర శాసన మండలి సభ్యులు. 

(c) కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సభ్యులు 

(d) వీటిలో ఏదీ కాదు. 

 

Q6. కింది వాటిలో “ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినిట్ జస్టిస్” అనే పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?

(a) అరుంధతీ రాయ్.

(b) విక్రమ్ సేథ్

(c) చేతన్ భగత్.

(d) అనితా దేశాయ్ 

 

Q7. ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌ను ఎవరు స్థాపించారు?

(a) మౌలానా అహ్మద్ అలీ.

(b) ముహమ్మద్ అలీ జిన్నా.

(c) అగా ఖాన్.

(d) హకీమ్ అజ్మల్ ఖాన్  

 

Q8. చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడికి ఎవరు నాయకత్వం వహించారు? 

(a) భగత్ సింగ్. 

(b) రాజ్ గురు. 

(c) సుఖ్ దేవ్. 

(d) సూర్య సేన్

 

Q9.  సర్గస్సో సముద్రం ఎక్కడ ఉంది?

(a) అట్లాంటిక్ మహాసముద్రం.

(b) పసిఫిక్ మహాసముద్రం.

(c) హిందూ మహాసముద్రం.

(d) వీటిలో ఏదీ లేదు

 

Q10. ఇటీవల రాజ్యసభలో నియమించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

(a) S.రాజేంద్ర బాబు.

(b) J.S. ఖేహర్.

(c) H.L దత్తు.

(d) రంజన్ గొగోయ్

 

Daily Quiz in Telugu : జవాబులు

 

S1. (d) 

Sol.  

  • Establishment :- 2 May 1951. 
  • Headquarter :- New Delhi. 
  • Comes under Ministry of statistics and programme implementation. 

 

S2. (c) 

Sol.

  • It is a part of DPSP under part IV. 
  • Equal law for all religions. 
  • Goa is the only state in india with the uniform civil code. 

 

S3. (d) 

Sol.

A Dalmatian coastline is formed where the geology creates valleys parallel to the coast so that when sea level rises , a series of elongated Islands remain offshore. 

 

S4. (b) 

Sol.

  • White revolution is related to milk and dairy production. 
  • Father of white revolution- Varghese Kurien. 
  • He is also known as milk man of India. 

 

S5. (b)  

Sol.

  • In election of President of India members of lok sabha ,rajya sabha, members of union territories, and state’s legislative assembly participated. 
  • Only Members of state legislative council cannot participate. 

 

S6.(a)   

Sol.

  • This book is a collection of essays written by Man Booker Prize winner Arundhati Roy. She won the man booker prize for “ The God Of small thin S7. (C)  
  • Aga Khan founded All India Muslim league in 1906 , in Dhaka . 
  • Dhaka nawab salimullah Khan was one of the sole organisers of Muslim league. 

 

S8. (d) 

Sol.

  • Surya sen is the leader at the time when attack on Chittagong armory happened. 
  • Surya sen is also known as “ Master-Da” in Bengal. 
  • In 1930 this attack was taken place and at present Chittagong is in Bangladesh. 

 

S9. (a) 

Sol.

  • The sargasso sea, located entirely within the Atlantic Ocean , is the only sea without a land boundary. Mats of free – floating sargassum a common seaweed foud in the sargasso sea.   

S10. (d)

Sol. 

 Former chief justice Ranjan Gogoi has been nominated by President Ram Nath kovind for the Rajya Sabha. 

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!