Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily Geography Quiz in Telugu

Daily Quiz in Telugu | 18 August 2021 Geography Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. శబరిమల ఈ క్రింది రాష్ట్రాలలో ఏ ప్రదేశంలో ఉంది?

(a) ఆంధ్రప్రదేశ్.

(b) తమిళనాడు.

(c) కేరళ.

(d) కర్ణాటక.

 

Q2. సరస్సుల అధ్యయనాన్ని ఏమని అంటారు?

(a) లిమ్నాలజీ.

(b) పొటోమాలజీ.

(c) టోపాలజీ.

(d) హైడ్రాలజీ.

 

Q3. భారతదేశంలోని కింది వన్యప్రాణుల అభయారణ్యంలో, ఎక్కడ  ఖడ్గమృగాల పరిరక్షణ ప్రాజెక్ట్ జరుగుతోంది?

(a) బందీపూర్

(b) పెరియార్.

(c) కజిరంగా.

(d) గిర్.

 

Q4. సాత్పురా మరియు వింధ్యల మధ్య ఏ నది ప్రవహిస్తుంది?

(a) గోదావరి.

(b) గండక్.

(c) తపతి.

(d) నర్మదా.

 

Q5. భారత ఉపఖండంలోని ఈ క్రింది ప్రాంతాలలో ఏది వేసవిలో అల్పపీడన ప్రాంతంగా మారుతుంది?

(a) రాన్ ఆఫ్ కచ్.

(b) రాజస్థాన్.

(c) వాయువ్య భారతదేశం.

(d) మేఘాలయ.

 

Q6. జైద్ సీజన్ లో ఏ పంట సాగు చేయబడుతుంది?

(a) పుచ్చకాయ.

(b) సోయాబీన్,

(c) మొక్కజొన్న.

(d) జనపనార.

 

Q7. దక్షిణ అర్ధగోళంలో అంటార్కిటికాలో భారతదేశ శాశ్వత పరిశోధన కేంద్రం పేరు ఏమిటి?

(a) దక్షిణభారత్.

(b) దక్షిణ నివాస్.

(c) దక్షిణ చిత్ర.

(d) దక్షిణ గంగోత్రి.

 

Q8. కుగ్తి వన్యప్రాణి అభయారణ్యం ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది?

(a) మహారాష్ట్ర.

(b) జమ్మూ కాశ్మీర్.

(c) హిమాచల్ ప్రదేశ్.

(d) ఉత్తరాఖండ్.

 

Q9. మెల్ ఘాట్ పులుల సంరక్షణా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

(a) మహారాష్ట్ర.

(b) రాజస్థాన్.

(c) అరుణాచల్ ప్రదేశ్.

(d) ఉత్తరాఖండ్.

 

Q10. యురేనియం యొక్క భారీ నిక్షేపం ఇటీవల ఎక్కడ కనుగొనబడింది?

(a) ఆంధ్రప్రదేశ్

(b) కర్ణాటక

(c) కేరళ

(d) తమిళనాడు.

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. (C)

Sol- 

 • Sabarimala is a pilgrimage centre in Kerala.
 • It is located in western ghats near Periyar tiger reserve.

S2. (a)

 • The study of inland fresh waters whether of standing bodies like lakes or dynamic bodies like rivers along with their drainage basins is termed as Limnology.

 S3. (C)

 • Kaziranga National park has about 2/3rd of world’s great one horned rhinoceroses.
 • It is situated in Assam as a renowned world heritage site.

S4. (d)

 • Narmada river after originating from amarkantak plateau flows through a Rift valley bounded by vindhyas in north and Satpura in South.

 S5. (C)

 • In summer season due to highly heated earth surface, air rises and north western india in particular becomes an area of low pressure of around 970mb.

S6.(a)

 • Zaid is short duration cropping season between rabi and Kharif mainly from March to June.
 • Examples:—– of zaid crops are Watermelon, sugarcane, cucumber, and , sunflower etc.

S7.(d)

 • Dakshin Gangotri is the name of India’s permanent research station in southern hemisphere Antarctica.

S8. (C)

 • In chamba city of himachal pradesh kugti wildlife sanctuary is located at altitude of about 2195m to 5040m.

 

S9. (a)

 •  Melghat tiger reserve which is located in the amravati district of Maharashtra was among the nine tiger reserves.

S10. (a)

 • Tummalapalle of Andhra Pradesh has one of the largest uranium reserves of the world.
 • This report was concluded by atomic energy commission of India after conducting the research in 2011.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Daily Quiz in Telugu | 18 August 2021 Geography Quiz_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Daily Quiz in Telugu | 18 August 2021 Geography Quiz_60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.