Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. బాహ్య బిందువు P నుంచి 5 సెంమీ వ్యాసార్థం కలిగిన వృత్తం వరకు గీయబడ్డ స్పర్శరేఖ పొడవు 12 సెం.మీ. వృత్తం యొక్క కేంద్రం నుంచి P యొక్క దూరం ఎంత కనుగొనండి?
(a) 12 సెంటీమీటర్లు
(b) 9 సెంటీమీటర్లు
(c) 7 సెంటీమీటర్లు
(d) 13 సెంటీమీటర్లు
Q2. 5 సెం.మీ వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క కేంద్రానికి ఒకే వైపు ఉండే రెండు సమాంతర జ్యాల పొడవులు వరుసగా 6 సెం.మీ మరియు 8 సెం.మీ. అయితే వాటి మధ్య దూరం ఎంత కనుగొనండి?
(a) 1 సెంటీమీటర్లు
(b) 2 సెంటీమీటర్లు
(c) 3 సెంటీమీటర్లు
(d) 1.5 సెంటీమీటర్లు
Q3. AB అనేది వృత్తం యొక్క వ్యాసం,వృత్త కేంద్రం O. P అనేది ఆ వృత్తం పై ఒక బిందువుగా ఉంటుంది. ఒకవేళ ∠POA = 120°. అప్పుడు, ∠PBO = ?
(a) 60°
(b) 50°
(c) 120°
(d) 45°
Q4. ఇచ్చిన చిత్రంలో, PAB అనేది ఒక చాపము మరియు PT అనేది P నుండి వృత్తానికి గల స్పర్శరేఖ. PT = 5 సెంటీమీటర్లు, PA = 4 సెంటీమీటర్లు, మరియు AB = x సెంటీమీటర్లు, అప్పుడు X విలువను కనుగొనండి?
(a) 4/9 సెంటీమీటర్లు
(b) 2/3 సెంటీమీటర్లు
(c) 9/4 సెంటీమీటర్లు
(d) 5 సెంటీమీటర్లు
Q5. O మరియు P మరియు వాటి వ్యాసార్దాలు వరుసగా 8 cm మరియు 4 cm లతో రెండు వృత్తాలు బాహ్యంగా ఒకదానికొకటి తాకుతాయి. వాటి సాధారణ స్పర్శరేఖ పొడవు ఎంత కనుగొనండి?
(a) 8 సెంటీమీటర్లు
(b) 8.5 సెంటీమీటర్లు
(c) 8√2 సెంటీమీటర్లు
(d) 8√3 సెంటీమీటర్లు
Q6.AB అనేది కేంద్రం O కలిగిన వృత్తం యొక్క వ్యాసం. C వద్ద గల స్పర్సరేఖను Q వరకు AB ని తాకే విధంగా పొడిగించడం జరిగింది. ∠CAB = 34 ° అయితే, ∠CBA యొక్క కొలత ఎంత కనుకొనండి?
(a) 56°
(b) 68°
(c) 34°
(d) 124°
Q7. ఒకవేళ PA మరియు PB లు కేంద్రం O కలిగిన ఒక వృత్తానికి గల రెండు స్పర్శరేఖలు అయితే, ∠AOB = 110°, అప్పుడు ∠APB కోణం ఎంత?
(a) 90°
(b) 70°
(c) 60°
(d) 55°
Q8. ఒక బాహ్య బిందువు నుండి వృత్తం వరకు ఒక స్పర్శరేఖ పొడవు 5 యూనిట్లు. ఒకవేళ వృత్తం యొక్క వ్యాసార్థం 5 యూనిట్లు అయితే, అప్పుడు వృత్తం యొక్క కేంద్రం నుంచి బిందువు యొక్క దూరం ఎంత కనుగొనండి?
(a) 12 యూనిట్లు
(b) 15 యూనిట్లు
(c) 10 యూనిట్లు
(d) 11 యూనిట్లు
Q9. ఇచ్చిన చిత్రంలో, O అనేది వృత్తం యొక్క కేంద్రం మరియు ∠AOB = 75 °, అప్పుడు ∠AEB ఎంత ఉంటుంది?
(a) 142.5
(b) 162.5
(c) 132.5
(d) 122.5
Q10. ఒక వృత్తంలో, మధ్య కోణం 120 °. అధిక కోణం మరియు అల్ప కోణం యొక్క నిష్పత్తిని కనుగొనండి?
(a) 2:7
(b) 2:1
(c) 2:9
(d) 2:3
Daily Quiz in Telugu : జవాబులు
S1. Ans.(d)
Sol.
S2. Ans.(a)
Sol.
S3. Ans.(a)
Sol.
S4. Ans.(c)
Sol.
S5. Ans.(c)
Sol.
S6. Ans.(a)
Sol.
S7. Ans.(b)
Sol.
S8. Ans.(c)
Sol.
S9. Ans.(a)
Sol.
S10. Ans.(b)
Sol.
Daily Quiz in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: