Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily Current Affairs Quiz in Telugu

Daily Quiz in Telugu | 14 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కింద ఈ నగరాల్లో ఏది భారతదేశపు మొట్టమొదటి ‘వాటర్ ప్లస్’ సర్టిఫైడ్ సిటీగా ప్రకటించబడింది?

(a) పూణే

(b) అహ్మదాబాద్

(c) ఇండోర్

(d) సిమ్లా

(e) భోపాల్

 

Q2. 2021 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డుల జాబితా ప్రకారం ఏ భారతీయ విమానాశ్రయం దేశంలోని అత్యుత్తమ విమానాశ్రయంగా స్థానం పొందింది?

(a) ముంబై విమానాశ్రయం

(b) హైదరాబాద్ విమానాశ్రయం

(c) బెంగళూరు విమానాశ్రయం

(d) ఢిల్లీ విమానాశ్రయం

(e) కోల్ కతా విమానాశ్రయం

 

Q3. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

(a) ఆగస్టు 11

(b) ఆగస్టు 13

(c) ఆగస్టు 12

(d) ఆగస్టు 10

(e) ఆగస్టు 14

 

Q4. డ్యూరాండ్ కప్ 2021 కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది?

(a) సూరత్

(b) హైదరాబాద్

(c) ముంబై

(d) కోల్‌కతా

(e) డెహ్రాడూన్

 

Q5. అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?

(a) ఆగస్టు రెండవ బుధవారం

(b) 12 ఆగస్టు

(c) 13 ఆగస్టు

(d) ఆగస్టు రెండవ గురువారం

(e) 14 ఆగస్టు

 

Q6. డ్యూరాండ్ కప్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉంది?

(a) హాకీ

(b) ఫుట్ బాల్

(c) బ్యాడ్మింటన్

(d) టెన్నిస్

(e) క్రికెట్

 

Q7. పురుషుల విభాగంలో జూలై నెల కి ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎవరు ఎంపికయ్యారు?

(a) మిచెల్ మార్ష్

(b) విరాట్ కోహ్లీ

(c) హేడెన్ వాల్ష్ జూనియర్

(d) షకీబ్ అల్ హసన్

(e) జో రూట్

 

Q8. వెస్టిండీస్ కెప్టెన్ ___________ మహిళల విభాగంలో జూలై నెల ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యారు?.

(a) హేలీ మాథ్యూస్

(b) స్టాఫనీ టేలర్

(c) ఫాతిమా సనా

(d) షఫాలి వర్మ

(e) రాధా యాదవ్

 

Q9. ప్రధానంగా ఆహార ధరలు తగ్గించిన కారణం వల్ల జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం ___ శాతానికి తగ్గింది.

(a) 1.59%

(b) 2.59%

(c) 6.59%

(d) 3.59%

(e) 5.59%

 

Q10. ప్రతిష్టాత్మక 2021 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డులలో దిగువ పేర్కొన్న ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది?

(a) టోక్యోలోని హనేడా విమానాశ్రయం

(b) సింగపూర్ లోని చాంగి విమానాశ్రయం

(c) ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం

(d) హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా

(e) నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(c)

Sol. India’s cleanest city, Indore, in Madhya Pradesh has achieved another feat of being declared as the country’s first ‘water plus’ certified city, under the Swachh Survekshan 2021.

 

S2. Ans.(d)

Sol. The Indira Gandhi International (IGI) Airport in New Delhi has found place among world’s top 50 best airports in 2021 Skytrax World Airport Awards.

 

S3. Ans.(b)

Sol. The World Organ Donation Day is celebrated every year on August 13 to raise awareness about the importance of organ donation and motivate people to donate organs after death.

 

S4. Ans.(d)

Sol. Durand Cup, Asia’s oldest and world’s third oldest football tournament, is all set to make a comeback, after a year’s gap. The 130th edition of Durand Cup is scheduled to be held in and around Kolkata between September 05 to October 03, 2021.

 

S5. Ans.(c)

Sol. The International Left Handers Day is observed on August 13 every year to celebrate the uniqueness and differences of the left handers and raise awareness of the advantages and disadvantages of being left-handed in a predominantly right-handed world.

S6. Ans.(b)

Sol. Durand is a domestic football competition in India, organised by the Durand Football Tournament Society (DFTS) and the Indian Army.

 

S7. Ans.(d)

Sol. Bangladesh all-rounder Shakib Al Hasan named the ICC Player of the Month for July in men’s category.

 

S8. Ans.(b)

Sol. West Indies skipper Stafanie Taylor named the ICC Player of the Month for July in women’s category.

 

S9. Ans.(e)

Sol. Retail inflation eased to 5.59% in July mainly due to softening of food prices. The Consumer Price Index (CPI)-based inflation was 6.26% in June and 6.73% in July 2020.

 

S10. Ans.(d)

Sol. The Hamad International Airport in Doha, Qatar, has been named the “Best Airport in the World”.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!