Centrum gets RBI’s in-principle nod to take over PMC Bank | పిఎంసి బ్యాంకును స్వాధీనం చేసుకోవడానికి సెంట్రమ్ కు ఆర్ బిఐ యొక్క సూత్రప్రాయ ఆమోదం లభించింది

పిఎంసి బ్యాంకును స్వాధీనం చేసుకోవడానికి సెంట్రమ్ కు ఆర్ బిఐ యొక్క సూత్రప్రాయ ఆమోదం లభించింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (సిఎఫ్ఎస్ఎల్)కు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ ఎఫ్ బి)ని ఏర్పాటు చేయడానికి “సూత్రప్రాయంగా” ఆమోదం తెలిపింది, ఇది ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు (పిఎంసి బ్యాంక్)ను స్వాధీనం చేసుకుంటుంది. కార్యకలాపాలు ప్రారంభించడానికి 120 రోజులు పడుతుంది. పిఎంసి బ్యాంక్ తో విలీనం అనేది ప్రభుత్వ  పథకం యొక్క నోటిఫికేషన్ ను కలిగి ఉండే ఒక ప్రత్యేక ప్రక్రియ.

మొదటి సంవత్సరం భాగస్వాములు రూ.900 కోట్లు పెడతారు, ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు పిఎంసి బ్యాంకునుస్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది. రెండో రౌండ్ ఈక్విటీ ఫండింగ్ రూ.900 కోట్లు వచ్చే ఏడాది లో జరుగుతుంది.

పిఎంసి బ్యాంకును స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తి (EOI) వ్యక్తీకరణకు ప్రతిస్పందనగా చేసిన ఆఫర్ కు అనుగుణంగా సెంట్రమ్ కు “సూత్రప్రాయ” ఆమోదం ఇవ్వబడింది. సెంట్రమ్ మరియు భారత్ పే కన్సార్టియం పిఎంసి బ్యాంకును స్వాధీనం చేసుకోవడంలో ఆసక్తి ని వ్యక్తం చేసింది. నివేదికల ప్రకారం, సెంట్రమ్ మరియు భారత్ పే రెండూ చిన్న ఫైనాన్స్ బ్యాంకులో 50 శాతం కలిగి ఉంటాయి మరియు బహుళ రాష్ట్ర సహకార బ్యాంకు ఆస్తులు మరియు అప్పులు దానికి బదిలీ చేయబడతాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • పిఎంసి బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్: ఎకె దీక్షిత్.
  • పిఎంసి బ్యాంక్ స్థాపించబడింది: 1984.
  • పిఎంసి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్: ముంబై, మహారాష్ట్ర.

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

 

 

 

 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

5 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

8 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

8 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

9 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

12 hours ago