BRICS Foreign Minister meeting concluded virtually | బ్రిక్స్ విదేశాంగ మంత్రిత్వ సమావేశం వర్చ్యువల్ విధానంలో ముగిసింది

బ్రిక్స్ విదేశాంగ మంత్రిత్వ సమావేశం వర్చ్యువల్ విధానంలో ముగిసింది

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు రాజకీయం, భద్రత , ఆర్థిక వర్గాల పై, ప్రజలకు, సాంస్కృతిక మార్పిడికి సహాకరించడానికి అంగీకరించారు.

సమావేశం గురించి:

  • వారు కోవిడ్-19 మహమ్మారి యొక్క సామాజిక మరియు ఆర్థిక ప్రభావాన్ని కూడా చర్చిస్తారు మరియు ఐక్యరాజ్యసమితి మరియు ఇతర బహుళపక్ష సంస్థలలో సంస్కరణ అవసరాన్ని కూడా అంగీకరించారు.
  • సుస్థిర అభివృద్ధి, ఉగ్ర వాదం, బ్రిక్స్ అంతర్గతసహకారం వంటి అనేక అంశాల పై కూడా వారు చచర్చించారు.
  • అన్ని సభ్య దేశాలు ‘బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడం మరియు సంస్కరించడంపై బ్రిక్స్ సంయుక్త మంత్రిత్వ శాఖ ప్రకటన’ను స్వీకరించి విడుదల చేశాయి.
  • బ్రిక్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి తమ మద్దతు ని మంత్రులు పునరుద్ఘాటించారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా ఐదు ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏర్పాటు చేసిన సమూహం.
  • దక్షిణాఫ్రికా 2010 లో ఈ బృందంలో చేరింది.
  • 2021లో 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 mins ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

2 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

4 hours ago